తమిళ స్టార్ హీరో సూర్య, మమితా బైజూ ప్రధాన పాత్రల్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఓటీటీ విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. థియేటర్లలో రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సెప్టెంబర్ 11 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x

Karthi Energetic Speech | Sardar 2 Pre Release Event | SJ Suryah |Malavika Mohanan | AshikaRanganath
08:56

Adivi Sesh Speech | Sardar 2 Pre Release Event | Karthi | SJ Suryah | Malavika Mohanan | Ashika
03:31

Sardar 2 Interview With Manchu Manoj | Karthi | SJ Suryah | Malavika Mohanan | Ashika Ranganath
52:20

Boyapati Srinu Energetic Speech | Sardar 2 Pre Release Event | Karthi | SJ Suryah | Malavika Mohanan
07:16
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























