బాలీవుడ్ భామలు అలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ డిజిటల్ రంగానికి వచ్చేసింది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ప్రాంచైజీలో భాగంగా తెరకెక్కిన మొదటి ఫిమేల్-లీడ్ ఫిల్మ్ కావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో నేటి నుండి డిజిటల్ స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది.అయితే ఈసినిమా కేవలం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది.మరి దక్షిణాది భాషల్లో ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారో చూడాలి.
శివ్ రావైల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో అలియా భట్, శార్వరి పవర్ఫుల్ ఏజెంట్లుగా నటించగా, బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషించారు.మరి థియేటర్లలో నిరాశపరిచిన ఈ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























