టాలెంటెడ్ నటుడు తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన లవ్ అండ్ రూరల్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఓ.. సుకుమారి’డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. భరత్ దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విభిన్నమైన కాన్సెప్ట్ చిత్రం డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ప్రైమ్ వీడియో ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 7 నుంచి ఈ చిత్రం ప్రైమ్ వీడియో వేదికగా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది.
అమ్మాయిని ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టే వినూత్న పాయింట్‌తో, ఆద్యంతం నవ్వులు పూయించే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయిన వారు ఆగస్టు 7 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేసుకోవచ్చు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























