కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న తమ్ముడు

హీరో నితిన్, వకీల్ సాబ్ ఫేమ్ శ్రీరామ్ వేణు కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా తమ్ముడు.ఎమోషనల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈసినిమా ఈనెల 4న థియేటర్లలోకి వచ్చి అంచనాలను అందుకోలేకపోయింది.ఇక ఈసినిమా ఓటీటీలోకి రానుంది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను ఆగస్టు 1నుండి తెలుగు ,తమిళ ,కన్నడ ,మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకు రానుంది.మరి ఈసినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి భైరవం

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ కలిసి నటించిన చిత్రం భైరవం. మే 30న థియేటర్లలో రిలీజ్ కాగా పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకుంది. అయితే ఆశించిన విజయాన్ని మాత్రం సాధించలేకపోయింది. నాంది ఫేమ్ విజయ్ కనకమేడల తమిళ సినిమా గరుడన్ కు రీమేక్ గా భైరవం ను తెరకెక్కించాడు. ఇక ఈసినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు తోపాటు హిందీ లో ఈరోజు నుండి జీ 5 స్ట్రీమింగ్ లోకి తోసుకొచ్చింది.మరి ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన కుబేర

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధానపాత్రల్లో నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కుబేర’. ప్రముఖ హాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ కీలక పాత్రలో కనిపించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా 'ధనం మూలం ఇదం జగత్' అనే కాన్సెప్టుతో తెరకెక్కింది. నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

కింగ్డమ్ ఓటీటీ డీల్ క్లోజ్

మచ్ అవైటెడ్ మూవీ కింగ్డమ్ మరో రెండు వారాల్లో థియేటర్లలోకి రానుంది.ఇంతకుముందు పలు సార్లు రిలీజ్ వాయిదా పడగా ఈసారి మాత్రం పక్కగా రిలీజ్ కానుంది.సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈసినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయ్యింది.అన్ని భాషలకు గాను నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను దక్కించుకుంది.ఇందుకోసం భారీ మొత్తాన్ని చెల్లించనుంది.విజయ్ గత సినిమాల ప్రభావం ఈ డీల్ పై పడలేదు.విజయ్ కెరీర్ లో హైయెస్ట్ ఓటీటీ బిజినెస్ చేసింది కింగ్డమ్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

నెట్ ఫ్లిక్స్ చేతికి మాస్ జాతర

మాస్ రాజా రవితేజ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా మాస్ జాతర.మనదే ఇందంతా అనేది ట్యాగ్ లైన్.ఇది తనకు 75వ సినిమా. ఈ ల్యాండ్ మార్క్ మూవీని భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు.షూటింగ్ కూడా కంప్లీట్ కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ఇక ఈసినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయ్యింది.థియేట్రికల్ రిలీజ్ తరువాత నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది. ఇందుకోసం నెట్ ఫ్లిక్స్ పెద్ద మొత్తంలో చెల్లించనుంది.త్వరలోనే ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి 8 వసంతాలు

మ్యాడ్ తరువాత మలయాళ యువ నటి అనంతిక సనిల్ కుమార్ నటించిన సినిమా 8 వసంతాలు. ఫణీంద్ర నర్సెట్టి డైరెక్ట్ చేయగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.ఈసినిమా గత నెల 20న థియేటర్లలోకి రాగ డీసెంట్ రివ్యూస్ ను రాబట్టుకుంది కానీ అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

కుబేర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధానపాత్రల్లో నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కుబేర’. ప్రముఖ హాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ కీలక పాత్రలో కనిపించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా 'ధనం మూలం ఇదం జగత్' అనే కాన్సెప్టుతో తెరకెక్కింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

భైరవం స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్,మంచు మనోజ్,నారా రోహిత్ హీరోలుగా నాంది ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్షన్‌లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ భైరవం.తమిళ సినిమా గరుడన్ రీమేక్‌గా వచ్చింది.ఈసినిమా మే 30న థియేటర్లలోకి రాగా పర్వాలేదనిపించింది.ఇక ఈసినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.తెలుగుతో పాటు హిందీలో ఈ నెల 18 నుండి జీ5 స్ట్రీమింగ్‌లోకి తీసుకురానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

8 వసంతాలు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్

మ్యాడ్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది మలయాళ యువ నటి అనంతిక సనిల్ కుమార్. ఇక ఈసినిమా తరువాత అనంతిక లీడ్ రోల్ నటించిన సినిమా 8 వసంతాలు.మను ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి డైరెక్ట్ చేయగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.ఈసినిమా గత నెల 20న థియేటర్లలోకి రాగ డీసెంట్ రివ్యూస్ ను రాబట్టుకుంది.అయితే కుబేరకు పోటీ గా రిలీజ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

డ్యూడ్ ఓటిటి పార్టనర్ లాక్

బ్యాక్ టు బ్యాక్ టు హిట్లతో రెండు సార్లు 100 కోట్ల క్లబ్ లో చేరి సెన్సేషన్ సృష్టించాడు యంగ్ తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్.లవ్ టుడే తో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ఈ ఫీట్ సాధించగా ఈఏడాది స్టార్టింగ్ లో డ్రాగన్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు.ఈ రెండు సినిమాలు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యి ప్రదీప్ కి మంచి మార్కెట్ క్రియేట్ చేశాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన థగ్ లైఫ్

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘థగ్ లైఫ్’. దాదాపు 37 సంవత్సరాల తర్వాత వీరి కాంబో రిపీట్ అవ్వడం విశేషం. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి చేసిన సినిమా 'నాయకన్' సూపర్ హిట్ అందుకుంది. ఇక థగ్ లైఫ్ మూవీలో శింబు, త్రిష కృష్ణన్, అభిరామి, జోజు జార్జ్, నాజర్ కీలక పాత్రలు పోషించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

8 వసంతాలు ఏ ఓటీటీలోకి రానుందంటే

మ్యాడ్ తరువాత మలయాళ యంగ్ బ్యూటీ అనంతిక సనిల్ కుమార్ నటించిన సినిమా 8 వసంతాలు.ఇందులో తను లీడ్ రోల్ లో నటించగా మను ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి ఈసినిమాను డైరెక్ట్ చేశాడు.గత శుక్రవారమే ఈసినిమా థియేటర్లలోకి రాగా డీసెంట్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.అయితే ఈసినిమా వసూళ్ల పరంగా అనుకున్నంతగా రాబట్టలేకపోతుంది.బాక్సాఫీస్ వద్ద కుబేర నుండి భారీ పోటీ ఎదురువుతుండడమే అందుకు కారణం.లేకుంటే 8 వసంతాలు మంచి వసూళ్లను దక్కించుకునేది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

డైరెక్ట్ గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు

సౌత్ టాప్ యాక్ట్రెస్ కీర్తి సురేష్,టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటించిన చిత్రం ఉప్పు కప్పురంబు.ఐ.వి. శశి దర్శకత్వం వహించారు.ఇక ఈసినిమా థియేట్రికల్ రిలీజ్ లేకుండానే డైరెక్ట్ గా ఓటిటి లోకి రానుంది.అమెజాన్ ప్రైమ్ వీడియో ఈసినిమాను వచ్చే నెల 4నుండి తెలుగు తోపాటు కన్నడ ,మలయాళ ,తమిళ ,హిందీ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకరానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి జింఖానా

గత ఏడాది ప్రేమలుతో 100 కోట్లక్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ సృష్టించాడు మలయాళ యంగ్ హీరో నస్లేన్.ఈసినిమా తెలుగు కూడా విడుదలై 10కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇక ప్రేమలు తరువాత నస్లేన్ హీరోగా నటించిన సినిమా అలపుజ్జ జింఖానా.ఈఏడాది ఏప్రిల్ లో విడుదలైన ఈసినిమా మలయాళంలో 60 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.అంతేకాదు అక్కడ ఈఏడాది థర్డ్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈసినిమా తెలుగులో జింఖానా గా విడుదలై అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన బ్లైండ్ స్పాట్.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్లైండ్ స్పాట్’. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రామకృష్ణ వీరపనేని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నూతన దర్శకుడు రాకేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటించగా.. బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా, రవి వర్మ, గాయత్రి భార్గవి, కిషోర్ కుమార్, హారిక పెడదా, హర్ష రోషన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన శుభం

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఓ వైపు నటిగా కొనసాగుతూనే మరోవైపు నిర్మాతగా మారి తీసిన తొలి చిత్రం ‘శుభం’. 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె కూడా ఓ అతిథి పాత్రలో మెరిశారు. విడుదలకు ముందే రిలీజ్ చేసిన ట్రైలర్ సహా ఈ మూవీ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో మంచి అంచనాల మధ్య శుభం సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకువచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న అలపుజ్జ జింఖానా

ప్రేమలు ఫేమ్ నస్లేన్ హీరోగా నటించిన సినిమా అలపుజ్జ జింఖానా.ఏప్రిల్ లో విడుదలైన ఈసినిమా మలయాళం లో 60కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.అంతేకాదు ఈఏడాది థర్డ్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈసినిమా తెలుగులో జింఖానా గా విడుదలై సరైన రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది.ఇక ఈసినిమా ఓటీటీలోకి రానుంది.సోనీ లివ్ ఈసినిమాను మలయాళం తోపాటు మిగితా భాషల్లో ఈనెల 13నుండి అందుబాటులోకి తీసుకురానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి సింగిల్

రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చి శ్రీ విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది సింగిల్.ఫుల్ రన్ లో ఈసినిమా 40కోట్ల వరకు రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇక ఈసినిమా ఈరోజు ఓటిటిలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ సింగిల్ ను తెలుగు తోపాటు కన్నడ ,మలయాళ , తమిళ , హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.ఇక ఈసినిమా డిజిటల్ రిలీజ్ కోసం చాలా మంది ఎదురుచూస్తుండగా ఈ రోజు వచ్చేసింది.దాంతో సాలిడ్ వ్యూస్ ను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి జాట్

టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని హిందీ సీనియర్ హీరో సన్నీ డియోల్ తో చేసిన సినిమ జాట్. మార్చి లో థియేటర్లోకి వచ్చిన ఈసినిమా 100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి హిట్ అనిపించుకుంది.యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమా కేవలం హిందీలోనే రిలీజ్ అవ్వగా అక్కడ వారికి బాగానే కనెక్ట్ అయ్యింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీ లోకి శుభం.. ఎప్పుడు, ఎక్కడంటే?

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

thammudu will tart streaming on netflix from august 1st
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న తమ్ముడు

హీరో నితిన్, వకీల్ సాబ్ ఫేమ్ శ్రీరామ్ వేణు కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా తమ్ముడు.ఎమోషనల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈసినిమా ఈనెల 4న థియేటర్లలోకి వచ్చి అంచనాలను అందుకోలేకపోయింది.ఇక ఈసినిమా ఓటీటీలోకి రానుంది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను ఆగస్టు 1నుండి తెలుగు ,తమిళ ,కన్నడ ,మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకు రానుంది.మరి ఈసినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

Mahender Reddyవాట్సాప్
స్ట్రీమింగ్ లోకి భైరవం
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి భైరవం

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ కలిసి నటించిన చిత్రం భైరవం. మే 30న థియేటర్లలో రిలీజ్ కాగా పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకుంది. అయితే ఆశించిన విజయాన్ని మాత్రం సాధించలేకపోయింది. నాంది ఫేమ్ విజయ్ కనకమేడల తమిళ సినిమా గరుడన్ కు రీమేక్ గా భైరవం ను తెరకెక్కించాడు. ఇక ఈసినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు తోపాటు హిందీ లో ఈరోజు నుండి జీ 5 స్ట్రీమింగ్ లోకి తోసుకొచ్చింది.మరి ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

Mahender Reddyవాట్సాప్
Kuberaa Streaming Now on OTT
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన కుబేర

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధానపాత్రల్లో నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కుబేర’. ప్రముఖ హాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ కీలక పాత్రలో కనిపించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా 'ధనం మూలం ఇదం జగత్' అనే కాన్సెప్టుతో తెరకెక్కింది. నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

Srikanth Mవాట్సాప్
kingdom ott deal closed
ఓటీటీ

కింగ్డమ్ ఓటీటీ డీల్ క్లోజ్

మచ్ అవైటెడ్ మూవీ కింగ్డమ్ మరో రెండు వారాల్లో థియేటర్లలోకి రానుంది.ఇంతకుముందు పలు సార్లు రిలీజ్ వాయిదా పడగా ఈసారి మాత్రం పక్కగా రిలీజ్ కానుంది.సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈసినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయ్యింది.అన్ని భాషలకు గాను నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను దక్కించుకుంది.ఇందుకోసం భారీ మొత్తాన్ని చెల్లించనుంది.విజయ్ గత సినిమాల ప్రభావం ఈ డీల్ పై పడలేదు.విజయ్ కెరీర్ లో హైయెస్ట్ ఓటీటీ బిజినెస్ చేసింది కింగ్డమ్.

Mahender Reddyవాట్సాప్
mass jathara streaming rights sold to netflix
ఓటీటీ

నెట్ ఫ్లిక్స్ చేతికి మాస్ జాతర

మాస్ రాజా రవితేజ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా మాస్ జాతర.మనదే ఇందంతా అనేది ట్యాగ్ లైన్.ఇది తనకు 75వ సినిమా. ఈ ల్యాండ్ మార్క్ మూవీని భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు.షూటింగ్ కూడా కంప్లీట్ కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ఇక ఈసినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయ్యింది.థియేట్రికల్ రిలీజ్ తరువాత నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది. ఇందుకోసం నెట్ ఫ్లిక్స్ పెద్ద మొత్తంలో చెల్లించనుంది.త్వరలోనే ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ రానుంది.

Mahender Reddyవాట్సాప్
8 vasantalu is now streaming in netflix
ఓటీటీ

ఓటీటీలోకి 8 వసంతాలు

మ్యాడ్ తరువాత మలయాళ యువ నటి అనంతిక సనిల్ కుమార్ నటించిన సినిమా 8 వసంతాలు. ఫణీంద్ర నర్సెట్టి డైరెక్ట్ చేయగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.ఈసినిమా గత నెల 20న థియేటర్లలోకి రాగ డీసెంట్ రివ్యూస్ ను రాబట్టుకుంది కానీ అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.

Mahender Reddyవాట్సాప్
Kuberaa OTT Release Date Fixed
ఓటీటీ

కుబేర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధానపాత్రల్లో నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కుబేర’. ప్రముఖ హాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ కీలక పాత్రలో కనిపించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా 'ధనం మూలం ఇదం జగత్' అనే కాన్సెప్టుతో తెరకెక్కింది.

Srikanth Mవాట్సాప్
Bhairavam streaming date fixed
ఓటీటీ

భైరవం స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్,మంచు మనోజ్,నారా రోహిత్ హీరోలుగా నాంది ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్షన్‌లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ భైరవం.తమిళ సినిమా గరుడన్ రీమేక్‌గా వచ్చింది.ఈసినిమా మే 30న థియేటర్లలోకి రాగా పర్వాలేదనిపించింది.ఇక ఈసినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.తెలుగుతో పాటు హిందీలో ఈ నెల 18 నుండి జీ5 స్ట్రీమింగ్‌లోకి తీసుకురానుంది.

Mahender Reddyవాట్సాప్
8 vasanatalu to stream on netflix from july 11
ఓటీటీ

8 వసంతాలు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్

మ్యాడ్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది మలయాళ యువ నటి అనంతిక సనిల్ కుమార్. ఇక ఈసినిమా తరువాత అనంతిక లీడ్ రోల్ నటించిన సినిమా 8 వసంతాలు.మను ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి డైరెక్ట్ చేయగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.ఈసినిమా గత నెల 20న థియేటర్లలోకి రాగ డీసెంట్ రివ్యూస్ ను రాబట్టుకుంది.అయితే కుబేరకు పోటీ గా రిలీజ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది.

Mahender Reddyవాట్సాప్
dude ott rights bagged by netflix
ఓటీటీ

డ్యూడ్ ఓటిటి పార్టనర్ లాక్

బ్యాక్ టు బ్యాక్ టు హిట్లతో రెండు సార్లు 100 కోట్ల క్లబ్ లో చేరి సెన్సేషన్ సృష్టించాడు యంగ్ తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్.లవ్ టుడే తో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ఈ ఫీట్ సాధించగా ఈఏడాది స్టార్టింగ్ లో డ్రాగన్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు.ఈ రెండు సినిమాలు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యి ప్రదీప్ కి మంచి మార్కెట్ క్రియేట్ చేశాయి.

Mahender Reddyవాట్సాప్
Thug Life Streaming Now on OTT
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన థగ్ లైఫ్

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘థగ్ లైఫ్’. దాదాపు 37 సంవత్సరాల తర్వాత వీరి కాంబో రిపీట్ అవ్వడం విశేషం. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి చేసిన సినిమా 'నాయకన్' సూపర్ హిట్ అందుకుంది. ఇక థగ్ లైఫ్ మూవీలో శింబు, త్రిష కృష్ణన్, అభిరామి, జోజు జార్జ్, నాజర్ కీలక పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
8 వసంతాలు ఏ ఓటీటీలోకి రానుందంటే
ఓటీటీ

8 వసంతాలు ఏ ఓటీటీలోకి రానుందంటే

మ్యాడ్ తరువాత మలయాళ యంగ్ బ్యూటీ అనంతిక సనిల్ కుమార్ నటించిన సినిమా 8 వసంతాలు.ఇందులో తను లీడ్ రోల్ లో నటించగా మను ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి ఈసినిమాను డైరెక్ట్ చేశాడు.గత శుక్రవారమే ఈసినిమా థియేటర్లలోకి రాగా డీసెంట్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.అయితే ఈసినిమా వసూళ్ల పరంగా అనుకున్నంతగా రాబట్టలేకపోతుంది.బాక్సాఫీస్ వద్ద కుబేర నుండి భారీ పోటీ ఎదురువుతుండడమే అందుకు కారణం.లేకుంటే 8 వసంతాలు మంచి వసూళ్లను దక్కించుకునేది.

Mahender Reddyవాట్సాప్
uppu kappu rambu streaming from july 4 on amazon prime video
ఓటీటీ

డైరెక్ట్ గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు

సౌత్ టాప్ యాక్ట్రెస్ కీర్తి సురేష్,టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటించిన చిత్రం ఉప్పు కప్పురంబు.ఐ.వి. శశి దర్శకత్వం వహించారు.ఇక ఈసినిమా థియేట్రికల్ రిలీజ్ లేకుండానే డైరెక్ట్ గా ఓటిటి లోకి రానుంది.అమెజాన్ ప్రైమ్ వీడియో ఈసినిమాను వచ్చే నెల 4నుండి తెలుగు తోపాటు కన్నడ ,మలయాళ ,తమిళ ,హిందీ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకరానుంది.

Mahender Reddyవాట్సాప్
Alappuzha Gymkhana Streaming Now On Sony LIV
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి జింఖానా

గత ఏడాది ప్రేమలుతో 100 కోట్లక్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ సృష్టించాడు మలయాళ యంగ్ హీరో నస్లేన్.ఈసినిమా తెలుగు కూడా విడుదలై 10కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇక ప్రేమలు తరువాత నస్లేన్ హీరోగా నటించిన సినిమా అలపుజ్జ జింఖానా.ఈఏడాది ఏప్రిల్ లో విడుదలైన ఈసినిమా మలయాళంలో 60 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.అంతేకాదు అక్కడ ఈఏడాది థర్డ్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈసినిమా తెలుగులో జింఖానా గా విడుదలై అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది.

Mahender Reddyవాట్సాప్
Naveen Chandra's Blind Spot Now Streaming on OTT
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన బ్లైండ్ స్పాట్.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్లైండ్ స్పాట్’. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రామకృష్ణ వీరపనేని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నూతన దర్శకుడు రాకేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటించగా.. బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా, రవి వర్మ, గాయత్రి భార్గవి, కిషోర్ కుమార్, హారిక పెడదా, హర్ష రోషన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
Samantha's Subham Streaming Now on OTT
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన శుభం

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఓ వైపు నటిగా కొనసాగుతూనే మరోవైపు నిర్మాతగా మారి తీసిన తొలి చిత్రం ‘శుభం’. 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె కూడా ఓ అతిథి పాత్రలో మెరిశారు. విడుదలకు ముందే రిలీజ్ చేసిన ట్రైలర్ సహా ఈ మూవీ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో మంచి అంచనాల మధ్య శుభం సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకువచ్చింది.

Srikanth Mవాట్సాప్
Alappuzha Gymkhana coming soon on sony liv
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న అలపుజ్జ జింఖానా

ప్రేమలు ఫేమ్ నస్లేన్ హీరోగా నటించిన సినిమా అలపుజ్జ జింఖానా.ఏప్రిల్ లో విడుదలైన ఈసినిమా మలయాళం లో 60కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.అంతేకాదు ఈఏడాది థర్డ్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈసినిమా తెలుగులో జింఖానా గా విడుదలై సరైన రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది.ఇక ఈసినిమా ఓటీటీలోకి రానుంది.సోనీ లివ్ ఈసినిమాను మలయాళం తోపాటు మిగితా భాషల్లో ఈనెల 13నుండి అందుబాటులోకి తీసుకురానుంది.

Mahender Reddyవాట్సాప్
Single is now streaming on Amazon Prime
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి సింగిల్

రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చి శ్రీ విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది సింగిల్.ఫుల్ రన్ లో ఈసినిమా 40కోట్ల వరకు రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇక ఈసినిమా ఈరోజు ఓటిటిలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ సింగిల్ ను తెలుగు తోపాటు కన్నడ ,మలయాళ , తమిళ , హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.ఇక ఈసినిమా డిజిటల్ రిలీజ్ కోసం చాలా మంది ఎదురుచూస్తుండగా ఈ రోజు వచ్చేసింది.దాంతో సాలిడ్ వ్యూస్ ను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
jaat now streaming on netflix
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి జాట్

టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని హిందీ సీనియర్ హీరో సన్నీ డియోల్ తో చేసిన సినిమ జాట్. మార్చి లో థియేటర్లోకి వచ్చిన ఈసినిమా 100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి హిట్ అనిపించుకుంది.యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమా కేవలం హిందీలోనే రిలీజ్ అవ్వగా అక్కడ వారికి బాగానే కనెక్ట్ అయ్యింది.

Mahender Reddyవాట్సాప్
Subham OTT Release Date Announced

షేర్