గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. విజేతలకు దక్కే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..?
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు వేళయింది. ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా జరుగనున్న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయన చేతులమీదుగా విజేతలకు ఈ అవార్డుల ప్రదానం జరుగనుంది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులను, సాంకేతిక నిపుణుల ప్రతిభను ప్రోత్సాహించే కార్యక్రమంలో భాగంగా ఈ అవార్డ్స్‌ను తెలంగాణ ప్రభుత్వం అందించనున్న విషయం తెలిసిందే.
పూర్తి వార్త చదవండి


















