కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

హాయిగా నవ్వుకోవాలంటే గాయపడ్డ సింహం చూడాల్సిందే - జేడీ చక్రవర్తి

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో హీరో శ్రీవిష్ణు స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. గాయపడ్డ సింహం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

గాయపడ్డ సింహం పెద్ద సక్సెస్ తో మెమొరబుల్ ఫిల్మ్ కావాలని కోరుకుంటున్నాను: నారా రోహిత్

తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ధురంధర్ 1 జపాన్ లో కూడా

రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 1' ఇప్పుడు జపాన్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ చిత్రం జూలై 10, 2026న జపాన్ అంతటా గ్రాండ్‌గా విడుదల కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

భోగిలో కందుల సులోచన రాణిగా అనుపమ పరమేశ్వరన్

చార్మింగ్ స్టార్ శర్వా, డైరెక్టర్ సంపత్ నందితో కలిసి చేస్తున్న భారీ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ సాగా 'భోగి'. ప్రతిష్టాత్మక శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. శర్వా కెరీర్‌లో అత్యంత భారీ స్థాయి ప్రాజెక్టులలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఆకట్టుకునే ఫస్ట్-లుక్ పోస్టర్‌, శర్వా పుట్టినరోజు ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. వీటికి అద్భుతమైన స్పందన లభించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఘనంగా జరిగిన బెల్లంకొండ శ్రీనివాస్ - కావ్య రెడ్డి వివాహం

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక ఇంటివాడయ్యారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆయన వివాహం కావ్య రెడ్డితో ఘనంగా జరిగింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ సెకండ్ సింగిల్ అప్‌డేట్

నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న 'ది ప్యారడైజ్' సినిమా సెకండ్ సింగిల్‌కు సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అదేంటంటే అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ చిత్రంలోని రెండో పాటను మే 10వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.త్వరలోనే ఈ సాంగ్ రిలీజ్ గురించి అధికారిక ప్రకటన రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న ధనుష్ కర

ధనుష్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'కర' విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా నిడివి 2 గంటల 41 నిమిషాల రన్ టైం తో థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 'U/A' సర్టిఫికేట్ జారీ చేసింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

టాక్సిక్ మరింత ఆలస్యంగా

కన్నడ స్టార్ హీరో యశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్' విడుదల మరోసారి వాయిదా పడింది. ఈ మేరకు చిత్ర బృందం మరియు హీరో యశ్ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

గాయపడ్డ సింహం రిలీజ్ కు రెడీ

తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ 'గాయపడ్డ సింహం' విడుదలకు సిద్ధమైంది.తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు 'U/A' సర్టిఫికేట్ జారీ చేసింది. చిత్రంలో ఉన్న విభిన్నమైన కథాంశం మరియు వినోదాత్మక అంశాలను పరిగణనలోకి తీసుకుని బోర్డ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మెగా 158 లుక్ టెస్ట్ పూర్తి

మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి‌తో కలిసి మెగాస్టార్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. #ChiruBobby2 చిత్రానికి సంబంధించిన లుక్ టెస్ట్ విజయవంతంగా పూర్తయింది. లుక్ టెస్ట్ చూస్తుంటే మెగాస్టార్ పవర్‌ఫుల్, స్ట్రైకింగ్ లుక్ లో కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

గోదారి గట్టుపైన ఈ సమ్మర్ లో సినిమా మంచి కూల్ వైబ్ ఇస్తుంది - సుమంత్ ప్రభాస్

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్, రొమాన్స్, కామెడీ, కుటుంబ భావోద్వేగాలతో కూడిన ఆహ్లాదకరమైన రూరల్ డ్రామా 'గోదారి గట్టుపైన'తో ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. నూతన దర్శకుడు సుభాష్ చంద్ర దర్శకత్వంలో, రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో నిధి ప్రదీప్ కథానాయికగా నటించగా, జగపతి బాబు కథకు బలాన్ని చేకూర్చే కీలక పాత్రలో కనిపించారు. టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చిత్ర బృందం ఇప్పుడు ట్రైలర్‌ను విడుదల చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మకుటంలో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో

సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వ సినిమాగా ఆర్.బి. చౌదరి నిర్మానంలో విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘మకుటం’. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్, పోస్టర్లు చూస్తే ఇదొక డిఫరెంట్ యాక్షన్ సినిమా అని అర్థం అవుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చారు. విశాల్, అంజలి కాంబోకి ఉన్న హిట్స్, క్రేజ్ అందరికీ తెలిసిందే. అయితే ఈ ‘మకుటం’ చిత్రంలోనూ విశాల్ సరసన అంజలి నటించనున్నారు. ఈ మేరకు అంజలి, విశాల్ కలిసి ఓ కాన్సెప్ట్ వీడియోని చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రేవంత్ రెడ్డిని తన వివాహానికి ఆహ్వానించిన బెల్లంకొండ శ్రీనివాస్

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారిని కలసి తన వివాహానికి ఆహ్వానించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వివాహ పత్రికను అందించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

జన నాయగన్ ఎడిటర్ పై సప్సెన్షన్ వేటు

తమిళ స్టార్ హీరో విజయ్ తన రాజకీయ ప్రయాణానికి ముందు నటిస్తున్న చివరి చిత్రం 'జన నాయగన్' వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫుటేజ్ ఆన్‌లైన్‌లో లీక్ అయిన నేపథ్యంలో, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్ (SIFEA) సంచలన నిర్ణయం తీసుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

థియేటర్లలోకి రానున్న సతీ లీలావతి

మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'సతీ లీలావతి' విడుదల తేదీ ఖరారైంది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మెక్సికోలో వారణాసి సెన్సేషన్

సూపర్ స్టార్ మహేశ్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'వారణాసి' గ్లోబల్ స్టేజ్‌పై సంచలనం సృష్టిస్తోంది. మెక్సికో సిటీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక 'CCXP MX 2026' ఈవెంట్‌లో ఈ సినిమాకు సంబంధించిన తొలి గ్లింప్స్‌ను విడుదల చేశారు. దీనికి సంబంధించిన విశేషాలు ఇక్కడ ఉన్నాయి:

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రీ రీలీజ్ లో రికార్డు ఓపెనింగ్స్ రాబట్టిన డార్లింగ్

రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన 'డార్లింగ్' 4K వెర్షన్ రీ-రిలీజ్‌లో బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్‌వైడ్ గా ₹7.59 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఈద్ కి రానున్న సల్మాన్ - వంశీ పైడిపల్లి మూవీ

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మరియు టాలీవుడ్ హిట్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ చిత్రం గురించి తాజా అప్‌డేట్ వెలువడింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ (SVC 63) ఈద్ 2027 కానుకగా విడుదల కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మిషన్ ఇంపాజిబుల్ సినిమా సత్యతో తీస్తే ఎలా వుంటుందో జెట్‌ లీ అలా వుంటుంది - రితేష్ రానా

కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్య, ఇప్పుడు హీరోగా దర్శకుడు రితేష్ రానాతో మళ్లీ జతకట్టి చేస్తున్న చిత్రం ‘జెట్‌ లీ’. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మరోసారి క్విర్కీ, డిఫరెంట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించబోతుందని ప్రామిస్ చేస్తోంది. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్నారు. మే 1న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

జెట్‌ లీలో చిరంజీవి గారి రిఫరెన్స్ లు వుంటాయి - సత్య

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

J. D. Chakravarthy says Don’t Miss Gayapadda Simham for Comedy
సినిమా వార్తలు

హాయిగా నవ్వుకోవాలంటే గాయపడ్డ సింహం చూడాల్సిందే - జేడీ చక్రవర్తి

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో హీరో శ్రీవిష్ణు స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. గాయపడ్డ సింహం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ…

Mahender Reddyవాట్సాప్
Nara Rohith Wishes ‘Gayapadda Simham a Grand Success
సినిమా వార్తలు

గాయపడ్డ సింహం పెద్ద సక్సెస్ తో మెమొరబుల్ ఫిల్మ్ కావాలని కోరుకుంటున్నాను: నారా రోహిత్

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో హీరో శ్రీవిష్ణు స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. గాయపడ్డ సింహం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ…

Mahender Reddyవాట్సాప్
Dhurandhar 1 Set for Japan Release
సినిమా వార్తలు

ధురంధర్ 1 జపాన్ లో కూడా

రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 1' ఇప్పుడు జపాన్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ చిత్రం జూలై 10, 2026న జపాన్ అంతటా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Mahender Reddyవాట్సాప్
Bhogi Features Anupama Parameswaran as Kandula Sulochana Rani
సినిమా వార్తలు

భోగిలో కందుల సులోచన రాణిగా అనుపమ పరమేశ్వరన్

చార్మింగ్ స్టార్ శర్వా, డైరెక్టర్ సంపత్ నందితో కలిసి చేస్తున్న భారీ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ సాగా 'భోగి'. ప్రతిష్టాత్మక శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. శర్వా కెరీర్‌లో అత్యంత భారీ స్థాయి ప్రాజెక్టులలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఆకట్టుకునే ఫస్ట్-లుక్ పోస్టర్‌, శర్వా పుట్టినరోజు ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. వీటికి అద్భుతమైన స్పందన లభించింది.

Mahender Reddyవాట్సాప్
Bellamkonda Sai Srinivas Ties the Knot with Kavya Reddy in a Grand Ceremony
సినిమా వార్తలు

ఘనంగా జరిగిన బెల్లంకొండ శ్రీనివాస్ - కావ్య రెడ్డి వివాహం

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక ఇంటివాడయ్యారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆయన వివాహం కావ్య రెడ్డితో ఘనంగా జరిగింది.

Mahender Reddyవాట్సాప్
The Paradise’ Second Single Coming on This Date
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ సెకండ్ సింగిల్ అప్‌డేట్

నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న 'ది ప్యారడైజ్' సినిమా సెకండ్ సింగిల్‌కు సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అదేంటంటే అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ చిత్రంలోని రెండో పాటను మే 10వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.త్వరలోనే ఈ సాంగ్ రిలీజ్ గురించి అధికారిక ప్రకటన రానుంది.

Mahender Reddyవాట్సాప్
Dhanush’s Kara Clears Censor Formalities
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న ధనుష్ కర

ధనుష్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'కర' విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా నిడివి 2 గంటల 41 నిమిషాల రన్ టైం తో థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 'U/A' సర్టిఫికేట్ జారీ చేసింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Mahender Reddyవాట్సాప్
Toxic Faces Another Delay
సినిమా వార్తలు

టాక్సిక్ మరింత ఆలస్యంగా

కన్నడ స్టార్ హీరో యశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్' విడుదల మరోసారి వాయిదా పడింది. ఈ మేరకు చిత్ర బృందం మరియు హీరో యశ్ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
Gayapadda Simham Clears Censor Gears Up for Release
సినిమా వార్తలు

గాయపడ్డ సింహం రిలీజ్ కు రెడీ

తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ 'గాయపడ్డ సింహం' విడుదలకు సిద్ధమైంది.తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు 'U/A' సర్టిఫికేట్ జారీ చేసింది. చిత్రంలో ఉన్న విభిన్నమైన కథాంశం మరియు వినోదాత్మక అంశాలను పరిగణనలోకి తీసుకుని బోర్డ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Mahender Reddyవాట్సాప్
look test done for mega 158
సినిమా వార్తలు

మెగా 158 లుక్ టెస్ట్ పూర్తి

మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి‌తో కలిసి మెగాస్టార్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. #ChiruBobby2 చిత్రానికి సంబంధించిన లుక్ టెస్ట్ విజయవంతంగా పూర్తయింది. లుక్ టెస్ట్ చూస్తుంటే మెగాస్టార్ పవర్‌ఫుల్, స్ట్రైకింగ్ లుక్ లో కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది.

Mahender Reddyవాట్సాప్
Sumanth Prabhas Promises a Breezy Summer Entertainer with Godari Gattupaina
సినిమా వార్తలు

గోదారి గట్టుపైన ఈ సమ్మర్ లో సినిమా మంచి కూల్ వైబ్ ఇస్తుంది - సుమంత్ ప్రభాస్

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్, రొమాన్స్, కామెడీ, కుటుంబ భావోద్వేగాలతో కూడిన ఆహ్లాదకరమైన రూరల్ డ్రామా 'గోదారి గట్టుపైన'తో ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. నూతన దర్శకుడు సుభాష్ చంద్ర దర్శకత్వంలో, రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో నిధి ప్రదీప్ కథానాయికగా నటించగా, జగపతి బాబు కథకు బలాన్ని చేకూర్చే కీలక పాత్రలో కనిపించారు. టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చిత్ర బృందం ఇప్పుడు ట్రైలర్‌ను విడుదల చేసింది.

Mahender Reddyవాట్సాప్
concept video of makutam out anjali as female lead
సినిమా వార్తలు

మకుటంలో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో

సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వ సినిమాగా ఆర్.బి. చౌదరి నిర్మానంలో విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘మకుటం’. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్, పోస్టర్లు చూస్తే ఇదొక డిఫరెంట్ యాక్షన్ సినిమా అని అర్థం అవుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చారు. విశాల్, అంజలి కాంబోకి ఉన్న హిట్స్, క్రేజ్ అందరికీ తెలిసిందే. అయితే ఈ ‘మకుటం’ చిత్రంలోనూ విశాల్ సరసన అంజలి నటించనున్నారు. ఈ మేరకు అంజలి, విశాల్ కలిసి ఓ కాన్సెప్ట్ వీడియోని చేశారు.

Mahender Reddyవాట్సాప్
Bellamkonda Sai Srinivas Meets Revanth Reddy with Wedding Invitation
సినిమా వార్తలు

రేవంత్ రెడ్డిని తన వివాహానికి ఆహ్వానించిన బెల్లంకొండ శ్రీనివాస్

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారిని కలసి తన వివాహానికి ఆహ్వానించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వివాహ పత్రికను అందించారు.

Mahender Reddyవాట్సాప్
suspension imposed on jana nayagan editor
సినిమా వార్తలు

జన నాయగన్ ఎడిటర్ పై సప్సెన్షన్ వేటు

తమిళ స్టార్ హీరో విజయ్ తన రాజకీయ ప్రయాణానికి ముందు నటిస్తున్న చివరి చిత్రం 'జన నాయగన్' వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫుటేజ్ ఆన్‌లైన్‌లో లీక్ అయిన నేపథ్యంలో, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్ (SIFEA) సంచలన నిర్ణయం తీసుకుంది.

Mahender Reddyవాట్సాప్
Sathi Leelavati Set to Release in Theatres
సినిమా వార్తలు

థియేటర్లలోకి రానున్న సతీ లీలావతి

మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'సతీ లీలావతి' విడుదల తేదీ ఖరారైంది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Mahender Reddyవాట్సాప్
Varanasi Creates Buzz in Mexico
సినిమా వార్తలు

మెక్సికోలో వారణాసి సెన్సేషన్

సూపర్ స్టార్ మహేశ్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'వారణాసి' గ్లోబల్ స్టేజ్‌పై సంచలనం సృష్టిస్తోంది. మెక్సికో సిటీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక 'CCXP MX 2026' ఈవెంట్‌లో ఈ సినిమాకు సంబంధించిన తొలి గ్లింప్స్‌ను విడుదల చేశారు. దీనికి సంబంధించిన విశేషాలు ఇక్కడ ఉన్నాయి:

Mahender Reddyవాట్సాప్
Darling Sets New Opening Records in Re-Release
సినిమా వార్తలు

రీ రీలీజ్ లో రికార్డు ఓపెనింగ్స్ రాబట్టిన డార్లింగ్

రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన 'డార్లింగ్' 4K వెర్షన్ రీ-రిలీజ్‌లో బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్‌వైడ్ గా ₹7.59 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది.

Mahender Reddyవాట్సాప్
Eid Release Locked for Salman Khan–Vamshi Paidipally Movie
సినిమా వార్తలు

ఈద్ కి రానున్న సల్మాన్ - వంశీ పైడిపల్లి మూవీ

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మరియు టాలీవుడ్ హిట్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ చిత్రం గురించి తాజా అప్‌డేట్ వెలువడింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ (SVC 63) ఈద్ 2027 కానుకగా విడుదల కానుంది.

Mahender Reddyవాట్సాప్
Ritesh Rana says Jetlee Is Like Mission Impossible with Satya
సినిమా వార్తలు

మిషన్ ఇంపాజిబుల్ సినిమా సత్యతో తీస్తే ఎలా వుంటుందో జెట్‌ లీ అలా వుంటుంది - రితేష్ రానా

కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్య, ఇప్పుడు హీరోగా దర్శకుడు రితేష్ రానాతో మళ్లీ జతకట్టి చేస్తున్న చిత్రం ‘జెట్‌ లీ’. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మరోసారి క్విర్కీ, డిఫరెంట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించబోతుందని ప్రామిస్ చేస్తోంది. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్నారు. మే 1న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Satya Reveals Chiranjeevi References in Jet lee

షేర్