ఘనంగా జరిగిన బెల్లంకొండ శ్రీనివాస్ – కావ్య రెడ్డి వివాహం

Bellamkonda Sai Srinivas Ties the Knot with Kavya Reddy in a Grand Ceremony

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక ఇంటివాడయ్యారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆయన వివాహం కావ్య రెడ్డితో ఘనంగా జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తిరుమలలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది. ఈ వివాహానికి బెల్లంకొండ సురేష్ కుటుంబ సభ్యులతో పాటు, రాజకీయ నాయకులు అలాగే టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.

నిన్న రాత్రి జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు మరియు సినీ ప్రముఖులు ఈ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ వర్గాల కోసం ఒక గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.