నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా సెకండ్ సింగిల్‌కు సంబంధించి ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అదేంటంటే అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ చిత్రంలోని రెండో పాటను మే 10వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.త్వరలోనే ఈ సాంగ్ రిలీజ్ గురించి అధికారిక ప్రకటన రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాని, హీరోయిన్ కయాదు లోహర్ మధ్య సాగే ఈ బ్యూటిఫుల్ రొమాంటిక్ మెలోడీ పాట క్లాస్ ఆడియన్స్‌ను, యూత్‌ను మెప్పిస్తుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన ‘ఆయా షేర్’ మాస్ సాంగ్ పెద్ద హిట్ అవ్వడంతో, ఈ రెండో పాటపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను ఆగస్టు 21, 2026న పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























