ధనుష్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కర’ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా నిడివి 2 గంటల 41 నిమిషాల రన్ టైం తో థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేసింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధనుష్ సరసన మమితా బైజు నటించగా , జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ధనుష్ ‘కరస్వామి’ అనే పవర్‌ఫుల్ మరియు ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నాడు. జయరామ్, కె.ఎస్. రవికుమార్, కరుణాస్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించారు.
వేల్స్ ఫిలిమ్ ఇంటర్నేషనల్ ఈసినిమాను నిర్మించింది.కర పాన్ ఇండియా భాషల్లో విడుదలకానుండగా తెలుగులో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఆర్ స్టార్ లాజిస్టిక్స్ ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























