థియేటర్లలోకి రానున్న సతీ లీలావతి

Sathi Leelavati Set to Release in Theatres

మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘సతీ లీలావతి’ విడుదల తేదీ ఖరారైంది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రం మే 8, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించగా ‘శాకుంతలం’ ఫేమ్ దేవ్ మోహన్ హీరోగా నటించారు. సీనియర్ నటుడు నరేష్ వి.కె, సప్తగిరి, వీటీవీ గణేష్, మొట్టా రాజేంద్రన్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

‘భీమిలి కబడ్డీ జట్టు’ మరియు ‘SMS’ వంటి విభిన్న చిత్రాలను అందించిన తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించగా, ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ మరియు ట్రయో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.