హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారిని కలసి తన వివాహానికి ఆహ్వానించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వివాహ పత్రికను అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇటీవలే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి నిశ్చితార్థం జరిగింది.వీరి వివాహ వేడుక ఏప్రిల్ 29న దివ్యమైన తిరుమలలో ఘనంగా జరగనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x

Spider Man Vs Chitti Man | Ready Telugu Movie Comedy Scene | Ram Pothineni | Master Bharath | TFN
04:07

Teja Sajja Energetic Speech | Vaazha 2 Telugu Pre Release Event | Hashir | Alan Bin Siraj | Ajin Joy
08:16

Lady Boss Shocking Twist On a Date | Sakala Gunabhi Rama Movie Comedy Scene | VJ Sunny | Sarayu Roy
07:53

Tollywood Best Dacoit Scenes | Telugu Movie Robbery Scenes | Telugu New Movies | Telugu FilmNagar
44:29
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























