స్టేజ్ పైనే ఏడ్చేసిన భాగ్యశ్రీ బోర్సే
లెనిన్’ చిత్ర కథానాయిక భాగ్యశ్రీ బోర్సే సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనై స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న అపారమైన ప్రేమను తట్టుకోలేక ఎమోషనల్ అయిన ఆమె, తన మనసులో మాటలను పంచుకున్నారు. "హైదరాబాద్ నా కర్మభూమి.. నా ఆఖరి సినిమా కూడా హైదరాబాద్‌లోనే ఉంటుంది" అంటూ టాలీవుడ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
పూర్తి వార్త చదవండి


















