కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

100కోట్ల క్లబ్ చేరువలో మా ఇంటి బంగారం

Maa Inti Bangaram Nears the ₹100 Crore Milestone

100కోట్ల క్లబ్ చేరువలో మా ఇంటి బంగారం

Maa Inti Bangaram Nears the ₹100 Crore Milestone

Maa Inti Bangaram Nears the ₹100 Crore Milestone

సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద తన ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది. ఈ చిత్రం తాజాగా వరల్డ్ వైడ్ కలెక్షన్లలో 96.5 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్‌ను అధిగమించి, అత్యంత వేగంగా 100 కోట్ల క్లబ్‌ వైపు దూసుకుపోతోంది.ఈ వీకెండ్ కల్లా 100కోట్ల క్లబ్ లో చేరనుంది.

ప్రస్తుతం ఈ చిత్రం విజయవంతంగా 3వ వారంలో రన్ అవుతోంది. కొత్త సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ, థియేటర్లలో ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణ అస్సలు తగ్గడం లేదు. తెలుగు సినీ చరిత్రలోనే 'బిగ్గెస్ట్ ఎవర్ ఫిమేల్ లీడ్ ఫిల్మ్' గా నిలిచి 'మా ఇంటి బంగారం' సరికొత్త రికార్డును నెలకొల్పింది.

సమంత అద్భుతమైన నటన, బలమైన భావోద్వేగాలతో కూడిన కథ ప్రేక్షకులను థియేటర్లకు కట్టిపడేస్తున్నాయి.నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఈసినిమాను సమంత తన సొంత బ్యానర్ ట్రాలల మూవింగ్ పిక్చర్స్ పై నిర్మించింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈసినిమాలో గుల్షాన్ దేవయ్య విలన్ పాత్రలో నటించగా శ్రీముఖి , శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్