స్టేజ్ పైనే ఏడ్చేసిన భాగ్యశ్రీ బోర్సే

Bhagyashri Borse Breaks Down on Stage

లెనిన్’ చిత్ర కథానాయిక భాగ్యశ్రీ బోర్సే సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనై స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న అపారమైన ప్రేమను తట్టుకోలేక ఎమోషనల్ అయిన ఆమె, తన మనసులో మాటలను పంచుకున్నారు. “హైదరాబాద్ నా కర్మభూమి.. నా ఆఖరి సినిమా కూడా హైదరాబాద్‌లోనే ఉంటుంది” అంటూ టాలీవుడ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తనకు ‘భారతి’ లాంటి ఒక అద్భుతమైన, బలమైన పాత్రను ఇచ్చి, ఇంతటి గుర్తింపు రావడానికి కారణమైన దర్శకుడు మురళీ కిషోర్‌కు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే హీరో అఖిల్ అక్కినేని గురించి మాట్లాడుతూ.. గత ఒకటిన్నర సంవత్సరాల ప్రయాణంలో అఖిల్ ఎంత కష్టపడ్డాడో తాను పక్కనుండి చూశానని, అతని రక్తం, చెమట, కన్నీళ్లకు ఈరోజు సరైన ప్రతిఫలం దక్కిందని, “నువ్వు అనుకున్నది సాధించావు అఖిల్ ” అంటూ అఖిల్‌ను అభినందించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.