ఏఎన్నార్ అవార్డ్స్.. మెగాస్టార్‌ను ఆహ్వానించిన నాగార్జున
నటసామ్రాట్, పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలను ఇటీవల ఘనంగా నిర్వహించారు ఆయన కుటుంబసభ్యులు. ఈ సందర్భంగా ఏఎన్నార్ పేరుపై స్పెషల్ పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేసిన విషయం గుర్తుండేవుంటుంది. ఇక ఏఎన్నార్ శత జయంతిని పురస్కరించుకుని ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ NFDC-నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాతో కలిసి ‘ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ ఫిల్మ్ ఫెస్టివల్‌ని కూడా గ్రాండ్‌గా నిర్వహించింది.
పూర్తి వార్త చదవండి


















