రంభ ఊర్వశి మేనక 3 రోజుల్లో ఎంత రాబట్టుకుందంటే ?

Ramba oorvashi Menaka 3 Days Collections

అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన ఫాంటసీ కామెడీ చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’ బాక్సాఫీస్ వద్ద సూపర్ వసూళ్లతో దూసుకెళ్తోంది. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ దండ సమర్పణలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తొలి వారాంతంలో మంచి వసూళ్లను రాబట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో స్క్రీన్లను షేక్ చేస్తున్న ఈ చిత్రం, కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 4.40 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద తన మాస్ ఆధిపత్యాన్ని చాటుకుంది.

అల్లరి నరేష్ తన మార్క్ వింటేజ్ టైమింగ్‌తో అలరించగా, సురభి పూర్ణిక్, రాశీ సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్, వి.కె. నరేష్, వెన్నెల కిషోర్‌ల కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం, వినోదాత్మకమైన కథనం ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత చేరువ చేశాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.