టాక్సిక్ హిందీలో రెండో రోజు ఎంత రాబట్టిందంటే ?

Toxic Day 2 Hindi Collections

రాకింగ్ స్టార్ యష్ నటించిన పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’ హిందీ బెల్ట్‌లో రెండవ రోజు (గురువారం) కావడం వల్ల 56.67% వసూళ్లు తగ్గి ₹24 కోట్ల నెట్‌ కలెక్షన్లను సాధించింది. దీంతో రెండు రోజుల మొత్తం హిందీ నెట్ వసూళ్లు ₹79.40 కోట్లకు చేరుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నేడు ‘రక్షాబంధన్’ పండుగ సెలవు దినం కావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలో భారీ జంప్ నమోదు కావడం ఈ సినిమాకు అత్యంత కీలకం కానుంది. సినిమా అసలైన పరీక్ష ఇప్పటి నుండే ప్రారంభం కానుండగా, శుక్రవారం నుండి ఆదివారం వరకు భారీ వసూళ్లను సాధించాల్సిన అవసరం ఉంది.

ఈ 5 రోజుల వి సాధించే మొత్తం వసూళ్లే సినిమా బాక్సాఫీస్ రేంజ్‌ను నిర్ణయించనున్నాయి. పండుగ హాలిడే అడ్వాంటేజ్‌తో పాటు వీకెండ్ తోడవడంతో ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మళ్లీ రికార్డు స్థాయి నంబర్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.