మీకు నచ్చిన పల్లెటూరి ముద్గుగుమ్మ?

Which Actress Village Look Impressed You The Most

గతంలో కొంతకాలం హీరోయిన్ అంటే హీరోతో నాలుగు సన్నివేశాలు.. పాటల్లో కనిపిస్తే పని అయిపోయేది అన్న అభిప్రాయాలు ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు.. హీరోయిన్స్ కూడా తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఏ మాత్రం మొహమాటం లేకుండా నో అని చెప్పేస్తున్నారు. అంతేకాదు కేవలం గ్లామర్ గా మాత్రమే కనిపించాలని అన్న ధోరణి నుండి బయటకు వచ్చి డీ గ్లామర్ పాత్రల్లో సైతం నటించడానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా పల్లెటూరి పిల్లలా కనిపిస్తూ తమలో ఉన్న మరో మాస్ కోణాన్ని చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే రంగస్థలంలో సమంత, పుష్ప లో శ్రీవల్లిగా రష్మిక మందన్న, విరాటపర్వంలో సాయి పల్లవి నటించి సూపర్ క్రేజ్ తెచ్చుకోగా.. రీసెంట్ గా దసరా సినిమాతో కీర్తి సురేష్ వెన్నెల పాత్రలో ఇప్పటివరకూ చూపించని మరో యాంగిల్ ను చూపించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి ఈ పల్లెటూరి ముద్దుగుమ్మల్లో మీకు నచ్చిన ముద్దుగుమ్మ ఎవరో మీ ఓటు ద్వారా తెలియచేయండి..

[totalpoll id=”97744″]

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.