యాక్షన్ మోడ్ లో సమంత

Samantha Boxing Practice Photo Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Actress Samantha,Heroine Samantha,Samantha,Samantha Movies,Samantha New Movie,Samantha Latest Movie,Samantha Upcoming Movie,Samantha New Movie Updates,Samantha Latest Movie Updates,Samantha Movie Updates,Samantha Movie News,Samantha New Projects,Samantha Latest Projects,Samantha Upcoming Projects,Samantha Next Projects,Samantha Latest News,Samantha Movie Updates,Samantha Latest Video,Samantha New Workout Video,Samantha Latest Workout,Samantha New Workout,Samantha Workout Latest,Samantha Workout Video Latest,Samantha Workout,Samantha Latest Video,Samantha New Video,Samantha Gym,Samantha Gym Workout Video,Samantha Gym Video,Samantha Photos,Samantha Pics,Samantha Gym Exercise,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Telugu Movie,Samantha Boxing Practice Photo,Samantha Boxing Practice,Samantha Boxing Practice Pic,Samantha Boxing Practice Picture,Samantha Boxing Picture,Samantha Boxing Photo,Samantha Boxing

తెలుగు, తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రీసెంట్ గా సూపర్ హిట్ యశోద మూవీలో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సమంత కథానాయికగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ శాకుంతలం 3D ఫార్మాట్ లో పాన్ ఇండియా మూవీగా విడుదలకు సిద్ధంగా ఉంది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఖుషి మూవీలో సమంత నటిస్తున్నారు. సిటాడెల్ హిందీ వెబ్ సిరీస్ లో సమంత నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మయోసైటిస్ వ్యాధినుండి కోలుకున్నసమంత సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన వర్కవుట్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. వాలెంటైన్స్ డే సందర్భంగా బాక్సింగ్ చేస్తూ యాక్షన్ మోడ్ లో దిగిన ఒక పిక్ ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన సమంత అభిమానులందరికీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఆమె పోస్ట్ చేసిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.