యాక్ట్రెస్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రేణు దేశాయ్ కి అనారోగ్య సమస్యలు

Renu Desai Reveals Suffering From Heart And Health Issues,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Actress Renu Desai,Heroine Renu Desai,Renu Desai,Renu Desai Movies,Renu Desai New Movie,Renu Desai Latest Movie,Renu Desai Upcoming Movies,Renu Desai Latest News,Renu Desai Suffers From Health Issues,Renu Desai Suffers From Health,Renu Desai Health,Renu Desai Health Condition,Renu Desai Latest Health Condition,Renu Desai Health Update,Renu Desai Latest Health News,Renu Desai Health News,Renu Desai Health Update,Renu Desai Reveals Suffering From Heart,Renu Desai Reveals Suffering From Health Issues,Renu Desai Reveals Suffering From Heart And Health Issues,Renu Desai New Post,Renu Desai Latest Post,Renu Desai Post,Renu Desai Responds About Her Health Problems,Renu Desai Opens About Her Health Issues,Renu Desai Dealing With Heart And Health Issues,Renu Desai Suffering With Heart Disease

సూపర్ హిట్ బద్రి (2000) మూవీ తో కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్ జేమ్స్ పాండు మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. జానీ మూవీలో నటించిన రేణు దేశాయ్ కొన్ని మూవీస్ కు కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పనిచేశారు. ఇష్క్ వాలా లవ్ మరాఠీ మూవీకి దర్శకత్వం వహించి నిర్మించారు. మాస్ మహారాజా రవి తేజ హీరోగా తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వర రావు మూవీతో 18 సంవత్సరాల తరువాత రేణు టాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రేణూ దేశాయ్ తన అనారోగ్యంపై సోషల్ మీడియా ద్వారా సంచలన విషయం వెల్లడించారు. తాను గుండె సంబంధిత సమస్యలతోపాటు ఇతర అనారోగ్య సమస్యలతో చాలా ఏళ్లుగా బాధపడుతున్నాననీ.. ఈ విషయం తన సన్నిహితులకు తెలుసుననీ.. వాటిని ఎదుర్కొనేందుకు చాలా కష్టంతో శక్తిని కూడగట్టుకుంటున్నాననీ.. తాను ఈ విషయాన్ని వెల్లడించేందుకు కారణం ఉందనీ.. తన లాగే ఎంతో మంది వాళ్ల సమస్యలతో బాధ పడుతుంటారనీ.. అలాంటి వాళ్లందరిలో స్ఫూర్తి నింపేందుకే ఈ పోస్ట్ చేస్తున్నాననీ.. మనం విశ్వాసాన్ని కోల్పోకూడదనీ.. మీమీద, జీవితం మీద విశ్వాసం కోల్పోకూడదనీ.. మన కోసం ఈ ప్రపంచం అందమైన జీవితాన్ని సిద్ధం చేసే ఉంటుందనీ.. ప్రస్తుతం తాను మందులు, చికిత్స, పోషకాహారం తీసుకుంటున్నట్లు.. యోగా వంటివి కూడా చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. త్వరలోనే కోలుకుని సాధారణ జీవితాన్ని గడుపుతాననీ, షూటింగ్‌లో పాల్గొంటానని ఆశాభావం వ్యక్తం చేస్తూ రేణు పోస్ట్ పెట్టారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =