వైజాగ్ జగదాంబ థియేటర్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ కలెక్షన్స్ రికార్డ్ ను బ్రేక్ చేసిన వాల్తేరు వీరయ్య

Waltair Veerayya Movie Breaks RRR Movie Record In Jagadamba Theatre Vizag,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Waltair Veerayya,Waltair Veerayya Movie,Waltair Veerayya Telugu Movie,Waltair Veerayya Update,Waltair Veerayya Updates,Waltair Veerayya Movie Updates,Waltair Veerayya Movie Update,Waltair Veerayya Movie Latest Updates,Waltair Veerayya Movie Latest Update,Waltair Veerayya Latest Update,Waltair Veerayya Latest Updates,Waltair Veerayya Movie Latest News,Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi Waltair Veerayya,Chiranjeevi Waltair Veerayya Movie,Waltair Veerayya Collections,Waltair Veerayya Movie Collections,Waltair Veerayya Boxoffice Movie Collections,Waltair Veerayya Boxoffice,Waltair Veerayya Boxoffice Collections,Waltair Veerayya Movie Latest Collections,RRR,RRR Movie,RRR Movie Jagadamba Theatre Vizag Collections,Waltair Veerayya Jagadamba Theatre Vizag Collections,Waltair Veerayya Vizag Collections,Waltair Veerayya Breaks RRR Record In Jagadamba Theatre Vizag,Waltair Veerayya Breaks RRR Record

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్య మూవీకి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా అద్భుత స్పందన లభిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న వాల్తేరు వీరయ్య మూవీ ప్రపంచవ్యాప్తంగా 225 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి భారీ ప్రాఫిట్ తో దూసుకుపోతూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. తాజాగా ఈ మూవీ ఒక సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. వైజాగ్‌ జగదాంబ థియేటర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ మూవీ టోల్ రన్ లో 1.13 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు వాల్తేరు వీరయ్య మూవీ వైజాగ్‌ జగదాంబ థియేటర్‌లో 31 రోజులకు 1.14 కోట్ల కలెక్షన్స్ సాధించి, ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ రికార్డ్ ను బ్రేక్ చేసి బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.