హీరో , నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార మూవీ తో భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి కళ్యాణ్ రామ్ ప్ర్క్షకులను అలరించారు. బింబిసార మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం డెవిల్ , అమిగోస్ మూవీస్ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ బింబిసార సీక్వెల్ బింబిసార 2 మూవీ కై అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. బింబిసార 2 మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో కళ్యాణ్ రామ్ తన కెరీర్ లో ఎక్కువగా కొత్త దర్శకులతోనే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా అమిగోస్ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ కి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న అమిగోస్ మూవీ లో కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రలలో నటిస్తున్నారు. అమిగోస్ సినిమా షూటింగ్ దాదాపు సగానికి పైగా పూర్తయిందని సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: