బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RC 15 మూవీ లో నటిస్తున్నారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ #VT 12 మూవీ లో నటిస్తున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కుతున్న#VT 13 మూవీ పూజాకార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
క్రిస్మస్ సెలబ్రేషన్స్ రామ్ చరణ్, ఉపాసన ల ఇంట్లో నిన్న గ్రాండ్ గా నిర్వహించగా పలువురు మెగాస్టార్ కుటుంబసభ్యులు దీనికి హాజరై ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. కాగా ఈ వేడుకలో తన కో బ్రదర్ రామ్ చరణ్ తో కలిసి సపరేట్ గా దిగిన ఒక బ్యూటిఫుల్ పిక్ ని వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేశారు మిస్టర్ క్లాజ్ విత్ మిస్టర్ సి అంటూ వరుణ్ తేజ్ క్యాప్షన్ తో పోస్ట్ చేసిన ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































