వినరో భాగ్యము విష్ణు కథ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

Vinaro Bhagyamu Vishnu Katha First Single Release Date Fixed, Vinaro Bhagyamu Vishnu Katha First Single Release Date, Vinaro Bhagyamu Vishnu Katha First Single, Kiran Abbavaram, Kashmira Pardesi, Chaitan Bharadwaj, Subhalekha Sudhakar, Murali Sharma, Murali Kishor Abburu, Kiran Abbavaram Movies, Kiran Abbavaram Latest Movie, Kiran Abbavaram Upcoming Movie, Vinaro Bhagyamu Vishnu Katha, Vinaro Bhagyamu Vishnu Katha 2023, Vinaro Bhagyamu Vishnu Katha Movie, Vinaro Bhagyamu Vishnu Katha Update, Vinaro Bhagyamu Vishnu Katha Latest News, Vinaro Bhagyamu Vishnu Katha Telugu Movie, Vinaro Bhagyamu Vishnu Katha Movie Live Updates, Vinaro Bhagyamu Vishnu Katha Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలానికే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. ఇక ఇటీవలే కిరణ్‌ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు పోస్టర్లు, గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక చాలా రోజుల నుండి ఈసినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. అయితే తాజాగా ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. వాసవ సుహాన అనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ 24వ తేదీన సాయంత్రం 6గంటల 19 నిమిషాలకు ఈ పాటను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

కాగా ఈసినిమాలో కశ్మీర హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో ఈసినిమాను నిర్మిస్తున్నారు. అలాగే చైతన్ భరద్వాజ్ సంగీతం, సినిమాటోగ్రఫీ విశ్వాస్ డేనియ‌ల్ అందిస్తున్నాడు. ఈసినిమాను వచ్చే ఏడాది శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.