తెలుగు బుల్లితెరపై ఇప్పటివరకు వచ్చినటువంటి అనేక క్రేజీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఆడియన్స్ నుంచి విశేషమైన ఆదరణ అందుకొని మంచి టిఆర్పి రేటింగ్స్ తో కొన్నేళ్లుగా టాప్ స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తోంది. ఇక తాజాగా కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 6 మంచి ఆదరణతో దూసుకెళ్తుండగా డిసెంబర్ 18 (ఆదివారం) సాయత్రం 6 గంటలకు బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే మొదలై అంగరంగ వైభవంగా సాగింది. గెస్టుల డాన్సులు, నాగార్జున మాటలతో బిగ్ బాస్ వేదిక హుషారెత్తింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బిగ్ బాస్ 6 లో టాప్ కంటిస్టెంట్లుగా రేవంత్, శ్రీహన్, కీర్తి, ఆది రెడ్డి ఉన్నారు. విన్నర్ గా రేవంత్ ని కింగ్ నాగార్జున అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కాగా షాకింగ్ గా విన్నర్ అనౌన్స్ మెంట్ జరిగే చివరి నిమిషంలో నాగార్జునఅదిరిపోయే ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. వాస్తవానికి ఈ సీజన్ టైటిల్‌ను గెలుచుకున్నది శ్రీహాన్,అనీ , అతడికి రేవంత్ కంటే ఒకశాతం అధికంగా ఓట్లు దక్కాయనీ , అయితే విన్నర్ పేరును ప్రకటించడానికి ముందు తాను ఇచ్చిన బ్రీఫ్ కేస్ ఆఫర్ కి శ్రీహాన్ ఓకే చెప్పి 40 లక్షల రూపాయల బ్రీఫ్ కేస్‌ను స్వీకరించడంతోరేవంత్ను టైటిల్ విన్నర్‌గా ప్రకటించాల్సి వచ్చిందని నాగార్జున చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




































