మళ్లీ రావా, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ చిత్రాలతో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సాయికిరణ్ దర్శకత్వంలో జార్జిరెడ్డి మూవీ ఫేమ్ తిరువీర్ , కావ్య కల్యాణ్‌రామ్ జంటగా, సీనియర్ నటి సంగీత ముఖ్య పాత్రలో తెరకెక్కిన హర్రర్ డ్రామా మసూద మూవీ18 వ తేదీ రిలీజ్అయ్యి విజయం సాధించింది. ప్రశాంత్ విహారి సంగీతం అందించారు . ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా రిలీజ్ చేయడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తిరువీర్ గోపి పాత్రలో తిరువీర్ అమాయకుడిగా, మంచి వాడి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు . ఈ చిత్రం లో సంగీత నటన చాలా బాగుంది. సినిమా ను ముందుకు నడిపించడంలో తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రశాంత్ విహారి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలను మరింత ఆసక్తి గా మార్చేశాయి. తాజాగా మసూద మూవీ నవంబర్ 25 వతేదీ చెన్నైలో గ్రాండ్ గా రిలీజ్ కానుందని నిర్మాణ సంస్థ స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చేసింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































