తెలుగు, తమిళ, మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన కీర్తి.. దసరా, భోళా శంకర్ (తెలుగు ), మామన్నన్, సైరెన్ (తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. షూటింగ్స్ తో బిజీగా ఉన్నా కీర్తి సురేష్ సోషల్ మీడియా లో తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కీర్తి సురేష్ తాజాగా తన సొంతూరు తిరునల్వేలి జిల్లా, నంగునేరి తాలూకా, తిరుక్కురున్ గుడి ఊరిలో ఉన్న 8వ శతాబ్దం నాటి పురాతన పెరుమాళ్ గుడి సందర్శించిన కీర్తి సురేష్, ఆ గుడిలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సింపుల్ డ్రెస్ లో ఉన్న కీర్తిసురేష్ ఫొటోస్ అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి .
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: