వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా #SSMB28 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే., సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మహేష్ బాబు తరచూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ, ట్వీట్లు చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా మహేష్ బాబు ట్విట్టర్ లో 13 మిలియన్ ఫాలోవర్స్ తో అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. సౌత్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న నటుడిగా మహేష్ బాబు అరుదైన ఘనతను సాధించి , సౌత్‌లో నెం.1 హీరోగా నిలిచారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: