రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా పీరియాడిక్ ఎపిక్ ‘మహావీర్ కర్ణ’ ఫస్ట్ పోస్టర్ విడుదలైంది. మహాభారతంలోని వీరుడు, త్యాగనిరతికి ప్రతిరూపమైన కర్ణుడి ఐకానిక్ పాత్రలో లారెన్స్ సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించారు. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం 2027లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
డాక్టర్ జయంతిలాల్ గడా (పెన్ మూవీస్) మరియు శ్రీ నీల్లాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఆర్వీ స్టూడియోస్ సహకారంతో ఈ విజువల్ వండర్‌ను నిర్మిస్తున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























