దర్శకులు క్రిష్ , హరీష్ శంకర్ ఆసక్తికర ట్వీట్స్

Pawan Kalyan Directors Harish Shankar and Krish Interesting Tweets, Directors Harish Shankar and Krish Interesting Tweets, Director Krish, Director Harish Shankar, Pawan Kalyan Directors, BhagathSingh, Power Star Pawan Kalyan, Pawan Kalyan, Nidhhi Agerwal, MM Keeravani, Krish Jagarlamudi, Pawan Kalyan latest movie, Pawan Kalyan’s Upcoming Movie, SSMB28 Movie, SSMB28 Update, SSMB28 New Update, SSMB28 Latest Update, SSMB28 Movie Updates, SSMB28 Telugu Movie, SSMB28 Telugu Movie Latest News, SSMB28 Telugu Movie Live Updates, SSMB28 Telugu Movie New Update, SSMB28 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరి హర వీరమల్లు పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్ , నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భవదీయుడు భగత్ సింగ్ మూవీ అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ భారీ వసూళ్ళతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ మూవీస్ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు చిత్రాల దర్శకుల ఇంట్రెస్టింగ్ ట్వీట్స్ ప్రేక్షకులకు ఆసక్తిగామారాయి. దర్శకుడు క్రిష్ హరిహర వీరమల్లు షూటింగ్ లో బిజీగా ఉన్నట్టు తన ఇన్స్టా లో పోస్ట్ చేయగా దానిని స్క్రీన్ షాట్ తీసి దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పవన్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాలి అన్నట్టుగా ట్వీట్ చేయగా,  దానికి క్రిష్ థాంక్స్ చెప్తూ థాంక్ యూ భగత్ సింగ్ అంటూ రిప్లై ఇచ్చారు. వీరిద్దరి ట్వీట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − one =