స్టార్ హీరో విజయ్ , ఖుష్బూ లతో రష్మిక సెల్ఫీ

Rashmika selfie with Vijay and Kushboo from varisu sets, varisu sets selfie, Rashmika selfie with Vijay and Kushboo, Vijay and Kushboo, Thalapathy Vijay, Rashmika, Vamshi Paidipally, Vijay Latest Movie, Vijay's Upcoming Movie, Varasudu, Varasudu Movie, Varasudu Update, Varasudu New Update, Varasudu Latest Update, Varasudu Movie Updates, Varasudu Telugu Movie, Varasudu Telugu Movie Latest News, Varasudu Telugu Movie Live Updates, Varasudu Telugu Movie New Update, Varasudu Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుందని మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ లో శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ , జయసుధ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్‌ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కన్నడ పరిశ్రమ నుంచి వచ్చినా ఎక్కువగా చిన్నప్పటి నుంచి తమిళ సినిమాలు చూడటంతో దళపతి విజయ్ అంటే చాలా ఇష్టమని రష్మిక పలు ఇంటర్వూస్ లో చెప్పేవారు. ఇప్పుడు రష్మిక తన అభిమాన హీరో విజయ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. వారసుడు మూవీ షూటింగ్ లో ప్రతి రోజు ఈ మూమెంట్ ని రష్మిక తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ టైమ్ లో రష్మిక ఎన్నోసార్లు విజయ్ తో సెల్ఫీ తీసుకున్నారు. విజయ్ తో కలిసి నటిస్తున్నా సరే తన ఫ్యాన్ గాళ్ ఎక్సయిట్ మెంట్ ని రష్మిక దాచుకోలేకపోతున్నారు.తాజాగా వారసుడు షూటింగ్ టైమ్ లో హీరో విజయ్ , ఖుష్బూ లతో తీసుకున్న సెల్ఫీ ని రష్మిక సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =