#NC 22 యాక్షన్ బిగిన్స్

#NC22 Movie Latest Update, NC22 Movie Latest Update, #NC 22, NC 22 Movie New Update, NC 22 Latest News And Updates, NC 22 Telugu Movie, NC 22 Cast And Crew, Naga Chaitanya Movie Latest Update, NC22 Update, Akkineni Naga Chaitanya, Latest News and updates of NC 22, Naga Chaitanya 22 Movie, Naga Chaitanya Latest Movie, Naga Chaitanya Upcoming Movie, Hero Naga Chaitanya, NC22 Latest Update, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News, Major Update From Naga Chaitanya, Actor Naga Chaitanya

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈఏడాది తెలుగులో రెండు సినిమాలు బంగార్రాజు, థాంక్యూ ఇంకా బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చద్దా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే వీటిలో థాంక్యూ సినిమా ఇంకా లాల్ సింగ్ చద్దా సినిమాలు రెండూ అంత విజయాన్ని అయితే అందించలేకపోయాయి. ఇక చైతు కూడా అవేమీ పట్టించుకోకుండా తన సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. ప్రస్తుతం అయితే వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు ఈసినిమాకు సంబంధించిన సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన ఆశీస్సులతో ఈసినిమా అప్ డేట్ ను ఇస్తున్నట్టు తెలిపారు. ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ను రేపటి నుండి ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే పోస్టర్ లో నాగ చైతన్య ఒక యూనిఫార్మ్ లో అయితే కనిపిస్తున్నాడు. అయితే అది దేనికి సంబంధించింది అనేది తెలియాలి.

కాగా బంగార్రాజు సినిమా తరువాత మరోసారి చైతూ తో కృతి శెట్టి కలిసి నటిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళ్ రెండు భాషల్లో తెరకెక్కించున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.