‘హ్యాపీ బర్త్ డే’.. ‘అమాయక అగరబత్తి’ గా నరేష్ అగస్త్య..!

Naresh Agastya Look from Happy Birthday out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Naresh Agastya,Hero Naresh Agastya,Actor Naresh Agastya,Naresh Agastya Movie Updates,Naresh Agastya Happy Birthday movie Updates, Naresh Agastya Upcoming Movie Happy Birthday,Naresh Agastya Latest movie Updates,Naresh Agastya Latest Movie Happy Birthday,Naresh Agastya Look From Happy Birthday Out Now, Naresh Agastya New Look From Happy Birthday Released,Naresh Agastya Look From Happy Birhtday Revealed,Happy Birthday Movie,Happy Birthday Telugu Movie,Happy Birthday Movie Updates, happy Birthday Movie Songs,happy Birthday Movie Trailer,Happy Birthday Release Date Announced,Happy Birthday Teaser Updates

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా హ్యాపీ బర్త్ డే. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. రీసెంట్ గా నే ఈసినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెరకెక్కినట్టు ఈటీజర్ ను చూస్తే అర్థమవుతుంది. మరోవైపు ఈసినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న వారి పోస్టర్లు వరుసగా రిలీజ్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఈసినిమాలో నటిస్తున్న వెన్నెల కిషోర్ పాత్రను రివీల్ చేశారు. రిత్విక్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక తాజాగా నరేష్ అగస్త్య రోల్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో నరేష్ అమాయక అగరబత్తి అలియాస్ లక్కీ గా ఈసినిమాలో నటిస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా రితేష్ రానా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. మత్తు వదలరా లాంటి సూపర్ హిట్ సినిమా రితేష్ రానా దర్శకత్వంలోనే రాగా.. ఆసినిమాలో నరేష్ అగస్త్య కూడా నటించాడు. ఈసినిమాలో ఇంకా సత్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ – క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ల పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తుండగా సురేష్ సరంగం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.