శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో“#RC15” మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. #RC15” మూవీ తరువాత సూపర్ హిట్ “జెర్సీ” మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక మూవీ కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ 10వ వెడ్డింగ్ యానివర్సరీ ని ఇటలీ లో గ్రాండ్ గా జరుపుకున్నారు.ఇటలీ లో ఎంజాయ్ చేస్తున్న ఉపాసన ఆ ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారాయి. రామ్ చరణ్ , ఉపాసన లకు పలువురు ప్రముఖులు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు.హీరో రామ్ చరణ్ ఫ్లోరెన్స్‌లో గుర్రపు స్వారీ చేశారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: