అఫీషియల్.. ‘మెగా స్టార్ 154’ లో క్రాక్ భామ..!

Shruti Hasaan Roped In for Chiranjeevi Bobby Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tollywood Big Buget Movies, #Mega154,Chiru154 Movie,Chiranjeevi's next Movie,Chiranjeevi's upcoming film,Chiranjeevi Upcoming Movies,Chiranjeevi Movies in 2022,Chirajeevi with Bobby upcoming Movie, Shruti Hasaan Join in Chirajeevi Bobby Movie #Mega154,Chiranjeevi Acharya Movie Updates,K. S. Ravindra with Chiranjeevi Mega154 Movie Updates, Chiranjeevi Godfather Movie Updates,Chiranjeevi Bhola Shankar Movie Updates,Shruti Hasaan Movie,Shruti Hasaan Upcoming Movies,Shruti Hasaan Tollywood Movies,Shruti Hasaan Latest Movies, Shruti Hasaan Upcoming Telugu Films in 2022,#Shrutihasaan,#Mega154,#dirbobby,#ThisISDsp

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరు లిస్ట్ లో చాలా సినిమాలే ఉన్నాయి. ఇప్పటికే ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉండగా.. లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ ను పట్టాలెక్కించేశాడు. ఈసినిమా షూటింగ్ కూడా దాదాపు చివరి దశకు చేరుకున్నట్టే. ఈసినిమాతో పాటు పార్లల్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా షూటింగ్ కూడా చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాలతో పాటు బాబి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే ఈసినిమాను పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు కూడా. ఇక ఇదిలా ఉండగా తాజాగా నేడు ఉమెన్స్ డే సందర్భంగా ఈసినిమాలో ఫీమేల్ లీడ్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో హీరోయిన్ గా శృతీహాసన్ నటించనున్నట్టు గత కొద్ది కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ శృతి హాసన్ ఈసినిమాలో నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. ఈసినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.