అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియో బ్యానర్స్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. “బంగార్రాజు “మూవీ హైదరాబాద్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. కింగ్ నాగార్జున బర్త్ డే కు ఆయన తనయుడు నాగచైతన్య “బంగార్రాజు ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“బంగార్రాజు ” మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ మైసూర్ లోకంప్లీట్ చేసుకుని 3 వ షెడ్యూల్ కు సిద్ధం అయ్యింది. “బంగార్రాజు ” మూవీ 3వ షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ సిటీ ప్రత్యేక సెట్ లో 14 వ తేదీ ప్రారంభం కానుంది. నాగార్జున , నాగచైతన్య హీరోలుగా రూపొందుతున్న “బంగార్రాజు ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: