బిందు మాధవి కొత్త సినిమా ప్రారంభం

Actress Bindu Madhavi Begins Her New Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movies,2021 Latest Telugu Movies,Latest 2021 Telugu Movie Updates,Bindhu Madhavi,Bindhu Madhavi,Cinema Bandi,Singer Sunitha,Singer Sunitha Songs,Bindu Madhavi,Actress Bindu Madhavi,Heroine Bindu Madhavi,Bindu Madhavi Movies,Bindu Madhavi New Movie,Bindu Madhavi Latest Movie,Bindu Madhavi Upcoming Movie,Bindu Madhavi New Movie Update,Bindu Madhavi Latest Film Updates,Bindu Madhavi Movie Updates,Bindu Madhavi Latest Movie Updates,Bindu Madhavi Upcoming Movie Updates,Bindu Madhavi New Movie Details,Bindu Madhavi Latest Movie Details,Bindu Madhavi Begins Her New Movie,Bindhu Madhavi New Romantic Entertainer Movie,Bindhu Madhavi New Movie Launched,Bindhu Madhavi New Movie Launch,Bindhu Madhavi Latest Movie Launch,Bindhu Madhavi New Movie Launched By Singer Sunitha,Bindhu Madhavi New Movie Launch,Bindhu Madhavi New Movie Launch Photos,Bindhu Madhavi New Movie Opening,Bindhu Madhavi New Movie Opening Pictures,Bindhu Madhavi New Movie Begins,Bindhu Madhavi New Movie Shooting,Bindhu Madhavi New Movie Shoot,Bindhu Madhavi New Movie Pooja,Bindhu Madhavi New Film,Bindhu Madhavi Next Project,Bindhu Madhavi Latest News,Bindhu Madhavi Upcoming Project

“ఆవకాయ్ బిర్యానీ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన బిందు మాధవి , “పొక్కిషం”మూవీ తో కోలీవుడ్ లో అడుగుపెట్టారు.”బంపర్ ఆఫర్ “, “పిల్ల జమీందార్ ” (2011 ) మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన బిందుమాధవి కోలీవుడ్ లో బిజీగా మారారు. 10 సంవత్సరాల తరువాత బిందు మాధవి ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సరస్వతి క్రియేషన్స్‌ బ్యానర్ పై దర్శకురాలు శ్రీ చైతు దర్శకత్వం లో ” సినిమాబండి”మూవీ ఫేమ్ వికాస్‌ వశిష్ట , బిందు మాధవి జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ గాయని సునీత క్లాప్‌నివ్వగా, చిత్ర నిర్మాత అన్నదాత భాస్కరరావు దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ నెల 14 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడతామనీ , ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటుందనీ , యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలుంటాయనీ చిత్ర యూనిట్ తెలిపింది. పూజా రామచంద్రన్‌, సమీర్‌, మధుమణి, సనా, జబర్దస్త్‌ రాజమౌళి, బాహుబలి కిరణ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌కశ్యప్‌ అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =