‘హౌస్ అరెస్ట్’ ట్రైలర్ రిలీజ్

House Arrest Movie Trailer Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,House Arrest Trailer,Primeshow Ent,Srinivas Reddy,Saptagiri,SekharReddy Yerra,Anup Rubens,Latest Telugu Movies,House Arrest Teaser,House Arrest New Movie,House Arrest Movie Trailer,New Movie Trailer,Saptagiri,2021 Latest Telugu Movie Trailers,Latest Telugu Movie Trailers 2021,Telugu Movies,Latest Telugu Trailers,House Arrest Telugu Movie Trailer,House Arrest,House Arrest Movie,House Arrest Telugu Movie,House Arrest 2021 Latest Telugu Movie,House Arrest Movie Updates,House Arrest Latest Updates,House Arrest Trailer Telugu,House Arrest Official Trailer,Anil Ravipudi,House Arrest Movie Trailer Launche,House Arrest Trailer Out,House Arrest Trailer Release,House Arrest Movie Trailer Launched,Saptagiri Movies,Saptagiri New Movie,Saptagiri House Arrest,Srinivas Reddy Movies,Srinivas Reddy New Movie,Srinivas Reddy House Arrest,Srinivas Reddy House Arrest Movie,Srinivas Reddy House Arrest Trailer,Saptagiri House Arrest Trailer,Srinivas Reddy New Movie Trailer,Srinivas Reddy House Arrest Movie Trailer,House Arrest Trailer Out Now,House Arrest On Aug 27,House Arrest Movie Trailer Latest,Srinivas Reddy House Arrest Movie Updates,#HouseArrest,#HouseArrestTrailer,#HouseArrestOnAug27

శ్రీనివాస్‌ రెడ్డి, సప్తగిరి, రఘు, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో వస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ ‘హౌజ్‌ అరెస్ట్‌’. 90 ఎమ్ఎల్ ఫేమ్ శేఖర్‌ రెడ్డి యర్నా దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా ఇప్పుడు ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కె. నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నాడు. జె. యువ‌రాజ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా పనిచేస్తున్నాడు. రవిబాబు పోలీస్ పాత్రలో నటిస్తుండగా సునయన కూడా మరో కీలక పాతలో నటిస్తుంది. ఒక ఇంట్లోకి దొంగతానికి వెళ్లిన కామెడీ గ్యాంగ్‌ ను పిల్లలు హౌజ్‌ అరెస్ట్‌ చేసి ఎలాంటి ఇబ్బందులు పెట్టారన్ననేపథ్యంలో ఈసినిమా తెరకెక్కించారు. మరి ఈ కామెడీ ఎంటర్ టైనర్ ఎంతవరకూ అలరిస్తుందో తెలియాలంటే సినిమా వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.