‘భోళా శంకర్’ గా మెగాస్టార్

Bholaa Shankar Movie Team Sends Birthday Wishes To Mega Star Chiranjeevi On Twitter,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Megastar Chiranjeevi,Chiranjeevi Birthday,Megastar Chiranjeevi Birthday,Chiranjeevi Latest News,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi Bholaa Shankar,Chiranjeevi Bholaa Shankar Movie,Chiranjeevi Bholaa Shankar Movie Poster,Chiranjeevi New Movie Bholaa Shankar,Bholaa Shankar Movie,Bholaa Shankar Telugu Movie,Bholaa Shankar Movie Updates,Bholaa Shankar Latest Updates,Bholaa Shankar Poster,Bholaa Shankar Movie Poster,Rakhi With Bholaa Shankar,Rakhi,Rakhi 2021,Rakhi Bholaa Shankar,Keerthy Suresh,Meher Ramesh,Anil Sunkara,Keerthy Suresh And Chiranjeevi,Chiranjeevi And Keerthy Suresh Movie,Chiranjeevi And Keerthy Suresh Bholaa Shankar,Keerthy Suresh Movies,Keerthy Suresh New Movie,Meher Ramesh,Meher Ramesh Movies,Meher Ramesh New Movie,Chiranjeevi Meher Ramesh Movie,Chiranjeevi And Meher Ramesh Next Is Bhola Shankar,Bhola Shankar First Glimpse,Bhola Shankar Video,Chiranjeevi’s 155th Movie Titled Bholaa Shankar,Chiranjeevi And Meher Ramesh Film Titled Bholaa Shankar,Chiranjeevi's New Film Titled Bholaa Shankar,Chiranjeevi New Movie Title,Bholaa Shankar Movie First Glimpse,#HBDMegastarChiranjeevi,#BholaaShankar

ఈరోజు చిరంజీవి పుట్టిన రోజు కావడంతో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఈరోజు కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు ఆయన సినిమాల నుండి వచ్చే అప్ డేట్స్ కోసం కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మేకర్స్ కూడా చిరు అభిమానుల కోసం పలు అప్ డేట్స్ తో రెడీ గా ఉన్నారు. దీనిలో భాగంగానే నిన్ననే లూసిఫర్ రీమేక్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చేశారు. ఈసినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు నిన్ననే ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగాచిరంజీవి మెహ‌ర్ ర‌మేష్ సినిమాకు సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చారు. ఈ సినిమా టైటిల్‌ని సూపర్ స్టార్ మ‌హేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘భోళా శంకర్‌’అని టైటిల్‌ని ఖరారు చేశారు. ఇక ఈసినిమాలో మొదటి నుండి చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ ను అనుకుంటున్నట్టే కీర్తి సురేష్ నే ఫిక్స్ చేశారు. ఇక ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా.. చిరుకు కీర్తి సురేష్ రాఖీ కడుతున్న వీడియోను వదిలారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కాగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న విషయం తెలిసిందే కదా.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.