చిరంజీవి-బాబి సినిమా..పూనకాలు లోడింగ్..!

Mythri Movie Makers Announces Their New Movie With Mega Star Chiranjeevi,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Megastar Chiranjeevi,Chiranjeevi Birthday,Chiranjeevi Latest News,Chiranjeevi New Movie,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi And Bobby Chiru 154,Mega Update,Mega 154,Megastar Chiranjeevi Vintage Look For Bobby,Mythri Movie Makers Film,Chiranjeevi Mega154 Vintage Look,Chiranjeevi Look,Mega154,Mega154 Movie,Mega154 Telugu Movie,Mega154 Update,Mega154 Movie Update,Mega154 Latest Updates,Chiranjeevi And Bobby,Chiranjeevi And Bobby Film,Chiranjeevi And Bobby Movie,Chiranjeevi And Bobby Mega154,Mega154 Film,Chiranjeevi And Bobby Film Announced,Chiranjeevi Mega 154,Poonakalu Loading,Mega 154 First Look Poster,Chiranjeevi's First Look Poster From Mega 154,Chiranjeevi First Look Poster,Chiranjeevi Mega154 First Look,Chiranjeevi Mega154 Look,Chiranjeevi Mega154 First Look Poster,Mega154 First Look Poster,Mega154 Poster,Mega154 Movie Poster,Mega 154 Mass Poster,Mega154 Chiranjeevi Mass Look,Mega154 Chiranjeevi Poster,Bobby,Director Bobby,Bobby Movies,Bobby New Movie,Mega 154 Movie,Mega 154 Pre Look Poster,Chiranjeevi Mega 154 First Look Poster,First Look Of Mega 154,Mega 154 Pre Look Poster Of Chiranjeevi,Mega154 Pre Look Poster,Mega 154 Pre Look,Megastar Chiranjeevi First Look Poster From Mega 154,DSP,#MEGA154,#PoonakaaluLoading,#HBDMegastarChiranjeevi

మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న మూవీల‌కు సంబంధించి వ‌రుస అప్‌డేట్స్ వరుసపెట్టి ఇస్తున్నారు మేకర్స్. ఒకటి రెండు కాదు నాలుగు సినిమాల పోస్టర్స్, అప్ డేట్స్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఇందులో బాబి దర్శకత్వంలో వస్తున్నసినిమా కూడా ఉంది. . ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు చిత్రయూనిట్. పూనకాలు లోడింగ్ అంటూ బాబీ విడుదల చేసిన ఈ పోస్టర్ నిజంగానే అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. మాస్ లుక్ తో ఉన్న చిరంజీవి పోస్టర్ ఆకట్టుకుంటుంది. లుంగీ కట్టి.. నోట్లో బీడీ పెట్టి చాాలా రోజుల తరువాత మళ్లీ చిరును మాస్ లుక్ లో చూస్తున్నాం. మళ్లీ పాత చిరంజీవిని చూస్తున్నట్టు ఉంది అంటున్నారు ఫ్యాన్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈసినిమా నుండి పోస్టర్ ను రిలీజ్ చేశారు కానీ టైటిల్ ను ప్రకటించలేదు. మరోవైపు గత కొద్దిరోజులుగా ఈసినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఇదే టైటిల్ ను దాదాపుగా ఖరారు చేస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి… కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. వీటితో పాటు మోహన్ రాజా, మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + seventeen =