భాషాపరంగా పరిమితులు లేవు -రష్మిక

Rashmika Mandanna Says I Will Not Get Constrained By Language Barriers While Choosing Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Rashmika Mandanna Movies,Rashmika Mandanna New Movie,Rashmika Mandanna Latest Movie,Rashmika Mandanna Upcoming Movies,Rashmika Mandanna Next Movie,Rashmika Mandanna Next Projects,Rashmika Mandanna Instagram,Rashmika Mandanna New Projects,Rashmika Mandanna Latest Film Updates,Rashmika Mandanna New Movie Updates,Rashmika Mandanna Latest Movie Updates,Rashmika Mandanna Movie Updates,Rashmika Mandanna Movie News,Rashmika Mandanna Latest Pictures,Rashmika Mandanna Latest Photos,Rashmika Mandanna Latest Pics,Rashmika Mandanna New Look,Rashmika Mandanna Photoshoot,Rashmika Mandanna Latest Photoshoot,Pushpa,Pushpa Movie,Rashmika Mandanna Instagram Photos,Rashmika Mandanna About Choosing Movies,Rashmika Mandanna About Her Movies,Rashmika Movies,Rashmika Mandanna New Movie Details On Cards,Rashmika Mandanna Latest Movie Details On Cards,Rashmika Mandanna New Movies,Rashmika Mandanna Latest Films

శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న కూర్గ్ బ్యూటీ రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందుతున్న 2 టాలీవుడ్ , 2 బాలీవుడ్ మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్, స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ”, బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీస్ లో రష్మిక నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రష్మిక తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ, అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.భాషాపరంగా తాను ఎలాంటి పరిమితుల్ని విధించుకోలేదని, నవ్యమైన కథాంశాల్ని ఎంచుకుంటూ పాన్‌ఇండియా తారగా రాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పారు. సూపర్ హిట్ “కిరిక్ పార్టీ ” కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రష్మిక అనతికాలంలోనే దక్షిణాదితో పాటు హిందీలో కూడా చక్కటి అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో మాతృచిత్రసీమ కన్నడకు రష్మిక దూరమైపోయిందనే విమర్శలు రావడంతో రష్మిక స్పందించారు. హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేసినా కావాల్సినంత గుర్తింపు వస్తుందనీ , అదే కథానాయికలైతే నాలుగైదు సినిమాలు చేయాల్సి ఉంటుందనీ , ఈ కారణం వల్ల హీరోయిన్లు ఒకే భాషకు పరిమితమైపోవడం మంచిదికాదనీ , భాషాపరంగా కాకుండా కథల ఎంపికలో కొత్తదనానికి, సృజనాత్మకతకు పెద్దపీట వేసే ధోరణి పెరిగిందనీ , తాను కూడా అదే పంథాను అనుసరిస్తున్నాననీ , కథలో వైవిధ్యం ఉంటే ఏ భాషా చిత్రంలో నటించడానికైనా అభ్యంతరం లేదనీ , కథల ఎంపికలో భాషాపరమైన హద్దులు విధించుకోలేదనీ రష్మిక చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.