సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు (ఆగస్టు 9) కానుకగా గ్రాండ్‌గా రీ-రిలీజ్ కాబోతున్న ఐకానిక్ ఇండస్ట్రీ హిట్ ‘దూకుడు రీ-రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 4K క్వాలిటీ మరియు మెరుగైన విజువల్స్, సౌండ్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ ట్రైలర్ అదిరిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీను వైట్ల మార్క్ పవర్ఫుల్ యాక్షన్, మహేష్ బాబు ఎనర్జిటిక్ టైమింగ్, బ్రహ్మానందం కామెడీ హైలైట్స్‌తో కట్ చేసిన ఈ ట్రైలర్ అభిమానులకు, సినీ ప్రియులకు మళ్లీ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసింది. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రీ-రిలీజ్ వెర్షన్లో మరింత పవర్‌ఫుల్‌గా వినిపిస్తోంది.
ఆగస్టు 9న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రం కోసం ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి.ట్రెండ్ చూస్తుంటే ఈసినిమా భారీ వసూళ్లను రాబట్టుకునేలా వుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























