#చిరు 154 మెగా అప్ డేట్

Mythri Movie Makers To Release An Interesting Update About Chiru 154 Movie Tomorrow,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,Mythri Movie Makers,Chiru,Chiru 154 Movie,MEGA154,Bobby,Bobby Movies,Bobby New Movie,Bobby And Chiranjeevi Movie,Chiranjeevi 66th Birthday,Chiranjeevi Birthday Special,Chiranjeevi,Chiranjeevi Birthday,Megastar Chiranjeevi Birthday,Chiranjeevi And Bobby New Movie,Chiranjeevi And Bobby Movie Update,Chiru154,Chiru154 Movie,Chiru154 Movie Updates,Chiru154 Movie Update,Chiru154 Movie Latest Updates,Chiru154 Movie Latest News,Chiru154 Movie News,Chiranjeevi Chiru154,Chiranjeevi Chiru154 Movie,Chiranjeevi Chiru154 Movie Update,Chiranjeevi And Bobby Join Hands For Chiru 154,Mega Update,Mega Update On Chiranjeevi Birthday,Director Bobby Announces His Next Film Titled Chiru 154 With Chiranjeevi,Chiranjeevi And Bobby Join Hands For Chiru 154,,Director Bobby To Announce A Special Surprise On Megastar Chiranjeevi’s Birthday,Mega 154 Movie,Chiranjeevi's Next With Director Bobby,Mega Update From Chiru And Bobby's Chiru154 Tomorrow,Mega 154 Poster,Chiru 154 Poster,Mega154 Telugu Movie,Mega Wave From Mega154,Chiranjeevi With Director Bobby Next Chiru154,Chiranjeevi Movies,ChiranjeeviNew Movies,Chiranjeevi Latest News,#MEGA154,#Chiru154

మొత్తానికి చిరంజీవి వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే ఆచార్య సినిమాను పూర్తి చేసిన చిరు వెంటనే గ్యాప్ తీసుకోకుండా లూసిఫర్ రీమేక్ ను పట్టాలెక్కించేశాడు. ఈసినిమా షూటింగ్ జరుగుతూ ఉంది. ఇక వెంటనే మరో సినిమాను కూడా మొదలుపెట్టడానికి చూస్తున్నాడు. మోహన్ రాజా తో లూసిఫర్ తో పాటు బాబి దర్శకత్వంలో అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రేపు మెగాస్టార్ పుట్టిన రోజు కావడంతో ఇక మేకర్స్ వరుస పెట్టి అప్ డేట్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే చిరు 154 సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. బాబి దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈనేపథ్యంలోనే మైత్రీ మూవీ మేకర్స్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా రేపు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు మెగా వేవ్ రాబోతోందని తెలిపారు. ఇక ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇక ఈసినిమాతో పాటు ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు కూడా మరో సినిమాకు సంబంధించి ఒక అప్ డేట్ ఇచ్చారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ రేపు ఉదయం 9 గంటలకు రానున్నట్టు ప్రకటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.