“నేనే నా .. ?! ” మూవీ షూటింగ్ పూర్తి

Regina Cassandra Wraps Up Shooting For NeNe Naa Movie,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Regina Cassandra,Regina Cassandra Movies,Regina Cassandra New Movie,Regina Cassandra Latest Movie,Regina Cassandra Upcoming Movie,Regina Cassandra Next Movie,Regina Cassandra New Movie Updates,Regina Cassandra Latest Movie Updates,Regina Cassandra Latest Film Updates,Regina Cassandra Nene Naa,Regina Cassandra Nene Naa Movie,Regina Cassandra Nene Naa Movie Shooting,Regina Cassandra Nene Naa Movie Latest Shooting Update,Nene Naa Movie Latest Shooting Update,Regina Cassandra Nene Naa Movie Shooting Latest Update,Nene Naa Movie Shooting Latest Update,Nene Naa Shooting Latest Update,Nene Naa Shooting Update,Nene Naa Movie Shooting Update,Nene Naa,Nene Naa Movie,Nene Naa Movie Updates,Nene Naa Movie News,Nene Naa Latest Updates,Nene Naa Movie Latest Updates,Regina Cassandra Nene Naa Movie Shooting Completed,Nene Naa Movie Shooting Completed,Nene Naa 2021 Latest Telugu Movie,Nene Naa Movie Shoot,Nene Naa Movie Shoot Completed,Nene Naa Shoot Completed,Nene Naa Trailer,Nene Naa Movie Trailer,Nene Naa Movie Trailer Update,Caarthick Raju,Vennela Kishore,Nene Naa Movie Update,Regina Cassandra Upcoming Movie Nene Naa,#NeNeNaa

యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్ పై కార్తీక్ రాజు దర్శకత్వంలో రెజీనా ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్”నేనే నా .. ?! ” మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. వెన్నెల కిషోర్ , అక్షర గౌడ ముఖ్య పాత్రలలో నటించారు. సామ్ సి ఎస్ సంగీతం అందించారు. రెజీనా ఆర్కియాలజిస్ట్ గా నటించారు. చరిత్రలో మరుగున పడిన ఓ రాణి కథను గురించి అధ్యయనం చేసేందుకు యువ ఆర్కియాలజిస్ట్‌ రెజీనా సిద్ధమవుతుంది. ఆ అన్వేషణలో ఆమె తెలుసుకున్న నిజాలేమిటి? ఆర్కియాలజిస్ట్‌ రూపంతోనే ఆ రాణి ఎందుకున్నదనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే అని రెజీనా అంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న “నేనే నా .. ?! ” మూవీ కి రాజశేఖర వర్మనిర్మాత. ఆయన మాట్లాడుతూ .. మిస్టరీ థ్రిల్లర్‌ కథాంశమిదనీ , .ఆర్కియాలజిస్ట్‌గా రెజీనా పాత్ర నవ్యరీతిలో ఉంటుందనీ , ఊహకందని మలుపులతో ఉత్కంఠను పంచుతుందనీ చెప్పారు.త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా తెలియజేసింది. హీరోయిన్ రెజీనా ప్రస్తుతం “శాకినీ ఢాకినీ “మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.