కీర్తి సురేష్ – సెల్వ రాఘవన్‌ సినిమా షూటింగ్ కంప్లీట్

Keerthy Suresh and Selva Raghavan Latest Movie Gets Wrapped Up Successfully,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,Saani Kaayidham Keerthy Suresh,Keerthy Suresh Movies,Keerthy Suresh,Actress Keerthy Suresh,Heroine Keerthy Suresh,Keerthy Suresh Movie,Keerthy Suresh New Movie,Keerthy Suresh Latest Movie,Keerthy Suresh Upcoming Movie,Keerthy Suresh Next Film,Keerthy Suresh Upcoming Projects,Keerthy Suresh Tamil Movie,Keerthy Suresh New Movie Update,Keerthy Suresh Latest Movie Update,Keerthy Suresh Saani Kaayidham,Keerthy Suresh Saani Kaayidham Movie,Keerthy Suresh Saani Kaayidham Movie Shooting,Keerthy Suresh Saani Kaayidham Movie Latest Shooting Update,Keerthy Suresh Saani Kaayidham Movie Shooting Latest Update,Keerthy Suresh Saani Kaayidham Movie Shooting Update,Saani Kaayidham Shooting Update,Saani Kaayidham Movie,Saani Kaayidham Movie Updates,Saani Kaayidham Latest Updates,Saani Kaayidham Tamil Movie,Keerthy Suresh Latest News,Keerthy Suresh And Selva Raghavan,Keerthy Suresh And Selva Raghavan Movie,Keerthy Suresh And Selva Raghavan New Movie,Keerthy Suresh And Selva Raghavan Saani Kaayidham,Keerthy Suresh Saani Kaayidham Movie Wrapped Up,Keerthy Suresh Saani Kaayidham Movie Shooting Completed,Selva Raghavan,Selva Raghavan Movies

ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది కీర్తి సురేష్. ఒకపక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరోపక్క తమిళంలో కూడా వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ఈనేపథ్యంలోనే కీర్తీ సురేష్‌, దర్శకుడు సెల్వ రాఘవన్‌ నటీనటులుగా తమిళ్ లో ‘సాని కాయిదం’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. అరుణ్‌ మతేశ్వరన్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.ఇక ఈసినిమా ఇప్పుడు కాదు ఎప్పుడో మొదలైంది. ఈసినిమా నుండి ఫస్ట్‌లుక్‌ను కూడా ఎప్పుడో రిలీజ్ చేశారు.
ఈసినిమాలో కీర్తిసురేష్ డీగ్లామ‌రైజ్డ్ గా నటిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే కరోనా వల్ల ఈసినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత సెట్స్ పైకి వెళ్లిన ఈసినిమా తాజాగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని కీర్తి సురేష్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేసింది.

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయనుండగా.. అప్పుడే మరో న్యూస్ తెరపైకి వచ్చింది. ఈసినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్టు ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.