మెగా ప్రిన్స్ బాలీవుడ్ ఎంట్రీ

Mega Prince Varun Tej All Set To Make His Entry Into Bollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Varun Tej Latest News,Varun Tej New Movie,Varun Tej Latest Film Updates,Varun Tej Latest Movie,Varun Tej Upcoming Movies,Varun Tej Next Projetcs,Varun Tej Upcoming Projects,Varun Tej Movie Updates,Hero Varun Tej,Actor Varun Tej,Varun Tej Upcoming Movie Details,Varun Tej Next Movie Details,Varun Tej Next,Varun Tej Next Film,Varun Tej Latest Movie Updates,Varun Tej New Film Details,Mega Prince Varun Tej,Varun Tej Film Updates,Varun Tej Movie News,Varun Tej Bollywood Entry,Varun Tej Bollywood Movie,Sony,Sony Pictures Entertainment,Sony Pictures,Varun Tej All Set For Bollywood Debut,Varun Tej Tollywood To Bollywood,Varun Tej Debut In Bollywood,Varun Tej's Bollywood Debut Locked,Varun Tej Ready For His Bollywood Debut,Varun Tej Bollywood Debut,Varun Tej Bollywood Debut Movie,Varun Tej Hindi Movie,Varun Tej Bollywood Film

సౌత్ నటీ నటులకు నార్త్ పై ఎప్పుడూ కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక్కడ కాస్త ఫేమ్ తెచ్చుకొని బాలీవుడ్ కు వెళ్లిన నటీ నటులు చాలా మంది ఉన్నారు. ఇక హీరోయిన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడా ఇక్కడ సినిమాలు చేస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్ హీరోస్ కూడా చిన్నగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి చూస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఇచ్చారు… కొంతమంది ఇస్తున్నారు.. ఇక తాజాగా మరోహీరో కూడా బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయినట్టు తెలుస్తుంది. ఆహీరో మరెవరో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక కొత్త దర్శకుడు వరుణ్ ఇప్పటికే స్టోరీ చెప్పాడని.. వరుణ్ కూడా స్టోరీ నచ్చిందని అంటున్నారు.
సోనీ పిక్చర్స్‌ నిర్మాణ సంస్థలో వరుణ్‌ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాను తెలుగు హిందీలో ఒకేసారి తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

ఇక వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా ఫ్యామిలీ నుండి వచ్చినా కూడా ఒకే జానర్‌కు పరిమితం కాకుండా అన్ని సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే తొలి ప్రేమ, ఫిదా, గద్దల కొండ గణేష్ సినిమాలతో మంచి విజయాలు సాధించాడు వరుణ్. ఇప్పుడు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని మూవీ చేస్తున్నాడు. ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.