సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ కథానాయిక. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబుహీరోగా #SSMB 28 ” మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. “అతడు “, “ఖలేజా ” మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా #SSMB 28 ” తెరకెక్కనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#SSMB 28 ” మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. “సర్కారు వారి పాట “మూవీ షూటింగ్ తో పాటు “#SSMB 28” మూవీ షూటింగ్ జరుపబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. UK లో “#SSMB 28” మూవీ మేజర్ షూటింగ్ పార్ట్ ను చిత్రీకరించడానికి ప్లాన్ చేసినట్టు , చిత్ర యూనిట్ త్వరలో UK వెళ్ళ బోతున్నట్టు సమాచారం . త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న #SSMB 28 ” మూవీ 2022 సంవత్సరం లో సమ్మర్ లో రిలీజ్ కానుంది. దర్శకుడు త్రివిక్రమ్ , హీరో మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























