ఓటీటీలో నితిన్ “చెక్ ” మూవీ

Youth Star Nithiin Starrer Check Movie To Release On OTT Platform,Telugu Filmnagar,Telugu Film News 2021,Youth Star Nithiin,Nithiin,Actor Nithiin,Hero Nithiin,Nithiin Latest News,Nithiin New Movie,Nithiin Latest Movie,Nithiin Movies,Nithiin Check,Check,Check Movie,Check Telugu Movie,Check Movie Updates,Check Movie News,Check Telugu Full Movie,Check Full Movie,Check Movie Songs,Check Movie OTT Release Date,Nithiin Movie Check OTT Release Date,Nithiin's Check OTT Release Date Confirmed,Check Telugu Movie OTT,Nithiin Check Movie OTT Release Date Confirmed,Check Movie Streaming Sun Nxt,Chandra Sekhar Yeleti,Check Movie OTT Release Date Announced,Youth Star Nithiin 's Check Streaming On SUN NXT From May 14th,Check Streaming On SUN NXT From May 14th,Check On SUN NXT From May 14th,Check On SUN NXT,Check On SUN NXT,SUN NXT,Check Movie To Release On SUN NXT,Check From May 14th,Check To Streaming On Sun Nxt,#CheckOnSunnxt

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై విభిన్న కథా చిత్ర దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన “చెక్ “మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ , ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. హీరో నితిన్ తన పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. రిలీజ్ అయిన సినిమాలతో పాటు కొత్తసినిమాలు , వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా నితిన్ హీరోగా రూపొందిన “చెక్ “మూవీ మే 14 వ తేదీ స‌న్‌నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్టు అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. హీరో నితిన్ ప్రస్తుతం బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్” మూవీ తెలుగు రీమేక్ “మాస్ట్రో “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.