కరాటే శిక్షణ లో రెజీనా

Actress Regina Cassandra Takes Training In Karate For Her Upcoming Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Regina Casssandra,Actress Regina Casssandra,Heroine Regina Casssandra,Regina Casssandra New Movie,Regina Casssandra Latest Movie,Regina Casssandra Next Movie,Regina Casssandra Shakini Dakini,Regina Casssandra New Movie Update,Regina Casssandra New Movie Shakini Dakini,Shakini Dakini,Shakini Dakini Movie,Regina Casssandra In South Korean Remake,Midnight Runners,Regina Cassandra Shakini Dhakini,Regina Cassandra Takes Training In Karate,Regina Cassandra Karate,Regina Cassandra Karate Training,Regina Cassandra New Movie Update,Regina Cassandra Takes Training In Karate For Shakini Dakini,Regina Cassandra Shakini Dakini Movie

“శివ మనసులో శృతి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన తమిళ హీరోయిన్ రెజీనా తమిళ , తెలుగు భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను  అలరిస్తున్నారు. 4 తమిళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న రెజీనా “ఆచార్య “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఒక కొరియన్ మూవీ తెలుగు, తమిళ రీమేక్ మూవీస్ కు రెజీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సురేష్ ప్రొడక్షన్స్ , గురు ఫిల్మ్స్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా ప్రధాన పాత్రలో బ్లాక్ బస్టర్ కొరియన్ మూవీ “మిడ్ నైట్ రన్నర్స్ “కు తెలుగు , తమిళ రీమేక్ మూవీస్ తెరకెక్కుతున్నాయి. ఈ మూవీ లో టాలెంటెడ్ యాక్ట్రెస్ నివేద థామస్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీ కి టైటిల్ గా “శాకినీ ఢాకినీ ” పరిశీలనలో ఉంది.
ఈ మూవీ లో ట్రైనీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న రెజీనా కరాటే లో శిక్షణ తీసుకుంటున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − five =