అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ బ్లాక్ బస్టర్ “ధఢక్ “మూవీ తో కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో తన అందం , అభినయం తో జాన్వీ ప్రేక్షకులను అలరించారు. జాన్వీ తన మదర్ శ్రీదేవి ని పోలిన లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. “గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ ” మూవీ లో పైలట్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. జాన్వీ ప్రస్తుతం “రూహీ “, “తఖ్త్ “, “గుడ్ లక్ జెర్రీ “, “హెలెన్ “, “దోస్తానా 2” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో జాన్వీ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జాన్వీ పెళ్ళి కూతురు గెటప్ లో అందంగా ఉన్న తన ఫొటోస్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటోస్ అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. జాన్వీ టాలీవుడ్ కు త్వరలో పరిచయం అయ్యే అవకాశం ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: